Telugu Desam Party: Tenali

Call Directions Website Contact the organization

Telugu Desam Party: Tenali Official Page of TDP Tenali

05/11/2026

కావలి నియోజకవర్గంలో పోలీసులకు వైసీపీ నాయకుల బెదిరింపులు..!!

కావలి నియోజకవర్గం చెంచుగానిపాళెంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున, ఓటు వేసిన అనంతరం గుంపులుగా ఉండకుండా వెళ్లిపోవాలని సూచించిన కానిస్టేబుల్‌ను వైసీపీ నాయకులు “రెండేళ్ల తర్వాత ఎవరి భవిష్యత్తు ఏమిటో తెలుస్తుంది” అంటూ బెదిరించారు.




05/11/2026

దర్శిలోని దారంవారిపాలెం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి అనుచరుల వీరంగం.
తమకు అనుకూలంగా ఓట్లు వేయడం లేదని ఓటర్లపై దాడులకు పాల్పడుతూ, వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగిస్తున్న రప్పా రప్పా బ్యాచ్.




05/11/2026

వావిలేటిపాడు బూత్ నంబర్ 38 (105) వద్ద టీడీపీ పోలింగ్ ఏజెంట్ గాలి హరిబాబుపై వైసీపీకి చెందిన కొందరు గుండాలు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు.




05/11/2026

అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్ల రెండో కాలనీ పోలింగ్ కేంద్రంలో వైసీపీ రౌడీలు బ్యాలెట్ బాక్సును బయటకు విసిరేసి రాళ్లతో బద్దలుకొట్టారు. అడ్డుకున్న పోలీసులపై దాడి చేయడంతో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.




05/11/2026

సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో తన వయసును సైతం లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు ఈమె. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులుగా మన బాధ్యత ఏంటో ఆమె గుర్తుచేశారని ప్రజలు ప్రశంసిస్తున్నారు. మీరు కూడా ఓటింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఉంటూ ఇంకా ఓటు వేయడానికి వెళ్లకపోతే వెంటనే వెళ్లి ఓటేసి రండి.

05/11/2026

ఇతర ప్రాంతాల నుంచి కుప్పానికి రౌడీలను రప్పించి దొంగ ఓట్లు వేయించుకునేందుకు వైసీపీ కుట్ర పన్నుతోంది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, మోసపూరితంగా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న జగన్ రెడ్డి వ్యూహాలు ఫలించవు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ మున్సిపాలిటీల తరహా ఫలితాలు ఖాయం.




05/11/2026

కడప(D) నందలూరులో దొంగ ఓట్లు వేయటానికి టాక్సీలలో, వైసీపీ తెచ్చిన దొంగ ఓటర్లను, పట్టుకుని చితకోట్టి, కారం పెట్టిన మహిళలు..






05/11/2026

వంకమరి గ్రామంలో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఆళ్ల ఓబులమ్మ తరఫున రూట్ ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తున్న బాలకృష్ణపై వైసీపీ గుండాలు దాడికి పాల్పడ్డారు. చొక్కా పట్టుకుని బయటకు లాక్కొచ్చి దాడి చేశారు.




05/11/2026

అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం కుందుర్పి జెడ్పీటీసీ పరిధిలో బెస్తరపల్లి, జంపగుంపాల MPTC సెగ్మెంట్లలో గొడ్డలి పార్టీ గుండాలు టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు.




05/11/2026

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తన స్వగ్రామం కృష్ణప్పపేటలో సామాన్య పౌరుడిలా క్యూలైన్‌లో నిలబడి ఓటు వేసేందుకు సిద్ధమైన సమయంలో ఆయనపై వైసీపీ గుండాలు దాడి చేసారు.




Address

Tenali
522201

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Tenali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Tenali:

Shortcuts

Share


Other Political Parties in Tenali

Show All