JanasenaParty Tenali

Call Directions Website

JanasenaParty Tenali Follow This Page for More Details of Nadendla Manohar Sir Andhra Pradesh State Food Civil Supplies and Consumer Affairs Minister & Tenali Constituency MLA
(1)

మంచి ప్రభుత్వం… మన ప్రభుత్వం !!దాదాపు 25 ఏళ్లుగా ఆక్రమణలో ఉన్న 5.99 ఎకరాల ప్రభుత్వ భూమిని, సుమారు ₹16 కోట్ల విలువైన ప్రజ...
07/09/2026

మంచి ప్రభుత్వం… మన ప్రభుత్వం !!

దాదాపు 25 ఏళ్లుగా ఆక్రమణలో ఉన్న 5.99 ఎకరాల ప్రభుత్వ భూమిని, సుమారు ₹16 కోట్ల విలువైన ప్రజా ఆస్తిని తెనాలి రెవెన్యూ అధికారులు తిరిగి ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోవడం అభినందనీయం.

ప్రభుత్వ భూముల పరిరక్షణకు, ఆక్రమణల తొలగింపుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజల ఆస్తికి రక్షణగా నిలుస్తున్నాయి.

ప్రజా ఆస్తి పరిరక్షణే లక్ష్యం...

Andhra Pradesh CM | Deputy CMO, Andhra Pradesh | Nadendla Manohar | JanaSena Shatagni | Pawan Kalyan | Team Nadendla

తెనాలిలో జనసేన యువజన విభాగం ఆవిష్కరణ ఘనంగా జరిగింది! 🔹 వేలాది మంది యువత, జనసైనికులతో భారీ ర్యాలీ🔹 వినాయకుడి విగ్రహం వద్ద...
02/09/2026

తెనాలిలో జనసేన యువజన విభాగం ఆవిష్కరణ ఘనంగా జరిగింది!
🔹 వేలాది మంది యువత, జనసైనికులతో భారీ ర్యాలీ
🔹 వినాయకుడి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు
🔹 జనసేన కార్యాలయంలో కేక్ కట్ చేసి Pawan Kalyan గారికి జన్మదిన శుభాకాంక్షలు
🔹 Nadendla Manohar గారి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షణ
🔹 “జై కొట్టు జనసేన యూత్ వింగ్” లోగో ఆవిష్కరణ & ప్రత్యేక గీతం విడుదల
యువత కేరింతలు.. జనసేన నినాదాలతో తెనాలి మారుమోగింది!

01/09/2026

తెనాలిలో పండుగ వాతావరణం!

జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి జనసేన పార్టీ కార్యాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.

రేపు జరగనున్న జనసేన యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి.


తెనాలిలో సెప్టెంబర్ 2వ తేదీ జనసేన యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమంతెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, ...
31/08/2026

తెనాలిలో సెప్టెంబర్ 2వ తేదీ జనసేన యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమం

తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు, తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు మరియు యువత అందరూ ఉదయం 9:00 గంటలకల్లా V.S.R కాలేజ్ సమీపంలోని వినాయకుని విగ్రహం వద్దకు చేరుకోవలసిందిగా కోరుతున్నాము.

అక్కడి నుంచి భారీ ర్యాలీగా తెనాలి జనసేన పార్టీ కార్యాలయం వరకు చేరుకొని, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించనున్న జనసేన యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాన్ని వీక్షించాలి.

అనంతరం నూతనంగా విడుదల చేయనున్న పాటను, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని LED స్క్రీన్ ద్వారా వీక్షిస్తూ, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

యువతకు నూతన దిశానిర్దేశం చేసే ఈ కీలక కార్యక్రమాన్ని ఐక్యత, ఉత్సాహం, క్రమశిక్షణతో ఘనవిజయం చేద్దాం.

జై జనసేన!

28/08/2026

2021లో పోటీ చేసిన తెనాలి జనసేన అభ్యర్థులకు ఘన సత్కారం!

2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో తెగువతో పోటీ చేసిన తెనాలి నియోజకవర్గ జనసేన కౌన్సిలర్, ఎంపీటీసీ అభ్యర్థులను జనసేన PAC చైర్మన్, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఘనంగా సత్కరించారు.

పార్టీ కోసం పోరాడిన ప్రతి కార్యకర్తకు జనసేన అందిస్తున్న గౌరవానికి ఇది నిదర్శనం. ✊

28/08/2026

మన తెనాలి నియోజకవర్గంలో కూడా ఒక పంచాయతీ గానీ ఒక వార్డు గాని ఏకగ్రీంచేద్దాం ఏం జరిగిందో చూద్దాం మాజీ ఉంటాడా వెళ్తాడా

తెనాలి ట్యాంక్ బండ్ వద్ద స్వర్గీయ సర్దార్ శ్రీ గౌతు లచ్చన్న గారి జయంతి సందర్భంగా తెనాలి పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాట...
16/08/2026

తెనాలి ట్యాంక్ బండ్ వద్ద స్వర్గీయ సర్దార్ శ్రీ గౌతు లచ్చన్న గారి జయంతి సందర్భంగా తెనాలి పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖామాత్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.


Nadendla Manohar

26/07/2026
  కింద మరో అభివృద్ధి అడుగు !! అడవి ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు మెరుగైన రవాణా, అత్యవసర సేవలు, విద్య, వైద్యం అందుబాటుల...
25/07/2026

కింద మరో అభివృద్ధి అడుగు !!

అడవి ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు మెరుగైన రవాణా, అత్యవసర సేవలు, విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చేలా కొత్త రహదారి నిర్మాణం పూర్తైంది.

ప్రకృతిని సంరక్షిస్తూ ప్రజలకు అభివృద్ధిని చేరవేయాలనే లక్ష్యంతో శ్రీ Pawan Kalyan గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Pawan Kalyan | JanaSena Shatagni | JanaSena Party | Nara Chandrababu Naidu | Ministry of Panchayati Raj, Government of India | Narendra Modi | Deputy CMO, Andhra Pradesh |

తల్లికి వందనం – విద్యా ప్రగతికి ఆర్థిక తోడ్పాటు తెనాలి నియోజకవర్గంలో "తల్లికి వందనం" నిధుల జమ మొత్తం లబ్ధిదారులైన విద్యా...
22/07/2026

తల్లికి వందనం – విద్యా ప్రగతికి ఆర్థిక తోడ్పాటు

తెనాలి నియోజకవర్గంలో "తల్లికి వందనం" నిధుల జమ

మొత్తం లబ్ధిదారులైన విద్యార్థులు: 27,620 మంది
మొత్తం జమ చేసిన మొత్తం: ₹35,90,60,000

మండలాల వారీగా...

*కొల్లిపర మండలం*
విద్యార్థులు: *4,873 మంది*
జమ చేసిన మొత్తం: ₹6,33,49,000

*తెనాలి మండలం*
విద్యార్థులు: *8,147 మంది*
జమ చేసిన మొత్తం: *₹10,59,11,000*

*తెనాలి మున్సిపాలిటీ*
విద్యార్థులు: *14,600 మంది*
జమ చేసిన మొత్తం: *₹18,98,00,000*

"ప్రతి విద్యార్థి విద్యాభివృద్ధే లక్ష్యం... ప్రతి తల్లికి అండగా ప్రభుత్వం!"

Address

Tenali

Alerts

Be the first to know and let us send you an email when JanasenaParty Tenali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share