Alapati Army

Directions Website Contact the organization

Alapati Army Followers of the Alapati Rajendra Prasad (RAJA)
EX- Minster,తెలుగుదేశంపార్టీ

తెనాలి మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు శ్రీ నల్లిబోయిన నాగేశ్వరరావు గారికి శాసన మండలి సభ్యులు, తెనాలి టిడిపి ఇంచార్జీ శ...
09/10/2026

తెనాలి మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు శ్రీ నల్లిబోయిన నాగేశ్వరరావు గారికి శాసన మండలి సభ్యులు, తెనాలి టిడిపి ఇంచార్జీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి తరుపున, నియోజకవర్గ పార్టీ కుటుంబ సభ్యుల తరుపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...💐

మెగా జాబ్ మేళాప్రముఖ flex కంపెనీ ఆధ్వర్యంలో శాసన మండలి సభ్యులు, తెనాలి టిడిపి ఇంచార్జీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి ...
09/10/2026

మెగా జాబ్ మేళా

ప్రముఖ flex కంపెనీ ఆధ్వర్యంలో శాసన మండలి సభ్యులు, తెనాలి టిడిపి ఇంచార్జీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి సౌజన్యంతో (10-10-2026) శనివారం ఉ.గం.10:00 ల నుండి వి.ఎస్.ఆర్ & ఎన్.వి. ఆర్ కాలేజీ ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడును.

👉 10వ తరగతి,ఇంటర్, ఐటిఐ,డిప్లొమా, బి.ఇ మరియు ఏదైనా డిగ్రీ ఉన్నవారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు.

తెలుగుదేశంపార్టీ, తెనాలి నియోజకవర్గం

మానవత్వమే ధ్యేయం! ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూత!తెనాలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ , మాజీ మంత్రివర్యులు ,ఎమ్మ...
08/10/2026

మానవత్వమే ధ్యేయం! ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూత!
తెనాలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ , మాజీ మంత్రివర్యులు ,ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి చొరవ మరియు ప్రత్యేక సహకారంతో తెనాలి నియోజకవర్గానికి చెందిన షేక్ నాగూర్ గారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మొత్తం రూ. 1,23,916/- మంజూరైంది.ఈ ఆర్థిక సహాయానికి సంబంధించి ఈ రోజు (08/10/2026) వారికి 1,23,916/- ల చెక్కును పార్టీ నాయకులు అందజేశారు.

ఆపద సమయంలో ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,అలాగే ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.





తెనాలి పట్టణ తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి వసంతం అశోక వర్ధన గారి జన్మదిన వేడుకలు తెనాలి పార్టీ కార్యాలయంలో ఘనంగా ని...
06/10/2026

తెనాలి పట్టణ తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి వసంతం అశోక వర్ధన గారి జన్మదిన వేడుకలు తెనాలి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగినది

తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వసంతం అశోక్ వర్ధన గారికి తెనాలి నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఉమ...
06/10/2026

తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వసంతం అశోక్ వర్ధన గారికి తెనాలి నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి తరఫున తెనాలి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...

ఈరోజు (05-10-2026) తెనాలి పట్టణ 14వ వార్డులో టీడీపీ నాయకులు షేక్ మగ్బుల్ యువత ఆధ్వర్యంలో జరిగిన మాబు సుభాని 47వ గార్మి జ...
05/10/2026

ఈరోజు (05-10-2026) తెనాలి పట్టణ 14వ వార్డులో టీడీపీ నాయకులు షేక్ మగ్బుల్ యువత ఆధ్వర్యంలో జరిగిన మాబు సుభాని 47వ గార్మి జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి సభ్యులు, తెనాలి టిడిపి ఇంచార్జీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు

తెనాలి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొసరాజు బాలాజీ గారి తండ్రిగారు కొసరాజు సుభాష్ చంద్రబోస్ గారి మృతికి చింతిస్తూ శ...
05/10/2026

తెనాలి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొసరాజు బాలాజీ గారి తండ్రిగారు కొసరాజు సుభాష్ చంద్రబోస్ గారి మృతికి చింతిస్తూ శాసన మండలి సభ్యులు, తెనాలి టిడిపి ఇంచార్జీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి తరుపున, నియోజకవర్గ పార్టీ కుటుంబ సభ్యుల తరుపున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి,సంతాపం తెలియజేస్తూ....

తెలుగుదేశంపార్టీ, తెనాలి నియోజకవర్గం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో పర్యటించారు. పీఎంఏవై గ్రామీణ్ ...
04/10/2026

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో పర్యటించారు. పీఎంఏవై గ్రామీణ్ 2.0 లో భాగంగా ఏపీ వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం గృహ నిర్మాణ రంగంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఇళ్ల నిర్మాణానికి ఫైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు,శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు,మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు, పార్ధసారధి గారు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.







4-10-2026 రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు గారి తెనాలి పర్యటన సందర్భంగా ఈరోజు (02-10-2026) తెనాలి,బు...
02/10/2026

4-10-2026 రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు గారి తెనాలి పర్యటన సందర్భంగా ఈరోజు (02-10-2026) తెనాలి,బుర్రిపాలెం గ్రామంలో రాష్ట్ర మంత్రులతో,పార్టీ నేతలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించి విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న శాసన మండలి సభ్యులు, తెనాలి టిడిపి ఇంచార్జీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు.






Address

Tenali

Alerts

Be the first to know and let us send you an email when Alapati Army posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Alapati Army:

Shortcuts

Share