08/10/2026
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేత నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు, కలెక్టరేట్ నందు కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు తో కలసి పాల్గొన్న నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ.