uday Kumar reddy darsa YSRCP wing nerabailu

Directions

uday Kumar reddy darsa YSRCP wing nerabailu YSRCP NERABAILU

పుంగనూరులో TDP మూకల హింసాకాండ
17/10/2026

పుంగనూరులో TDP మూకల హింసాకాండ

ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి.తిరుపతి రూరల్ మండలం వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి.    ...
17/10/2026

ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.

చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి.
తిరుపతి రూరల్ మండలం వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి.

ప్రజల కోసం… ప్రగతి కోసం…మన ప్రాంత అభివృద్ధి కోసం..ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి.తిరుపతి రూరల్ మండలం వ...
16/10/2026

ప్రజల కోసం… ప్రగతి కోసం…
మన ప్రాంత అభివృద్ధి కోసం..

ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.

చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి.
తిరుపతి రూరల్ మండలం వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి.

11/10/2026

స్థానిక సమరానికి జగనన్న సైన్యం సిద్ధం కావాలి. బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలి.. గెలుపు లక్ష్యంగా పనిచేయాలి. కార్యకర్తలకు అండగా ఉంటాం.. ఐక్యంగా ముందుకు సాగుదాం. చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లి, రాయలపురం, పిచ్చినాయుడుపల్లి, శానంబట్ల, తొండవాడ, దోర్నకంబాల, గంగుడుపల్లి, చంద్రగిరి పంచాయతీలలో ఆత్మీయ సమావేశాలు.

11/10/2026
11/10/2026
తిరుపతి రూరల్ మండలం చిగురువాడ, మల్లంగుంట, రామానుజపల్లి, గొల్లపల్లి, పైడిపల్లి, పాతకాల్వ పంచాయితీలలో చెవిరెడ్డి హర్షిత్‌ర...
11/10/2026

తిరుపతి రూరల్ మండలం చిగురువాడ, మల్లంగుంట, రామానుజపల్లి, గొల్లపల్లి, పైడిపల్లి, పాతకాల్వ పంచాయితీలలో చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి స్థానిక ఎన్నికలు సమాయత్త సమావేశం. ఘన స్వాగతం పలికిన వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు. అభిమానుల మధ్య ఆప్యాయంగా మమేకమైన చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి. చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి చేతులు మీదుగా స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు అందరికీ గుర్తింపు కార్డులు పంపిణీ.

బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి. ఒక్కో స్థానానికి నలుగురు చొప్పున నామి నేషన్లు వేయాలి ప్రతి చోటా ఎన్నిక జరగాలని సూచన, స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు సాధించవచ్చు. పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేస్తే అంతటా విజయం మనదే - చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి

తిరుపతి రూరల్ మండలం పేరూరు, గాంధీపురం, లింగేశ్వరనగర్, సాయినగర్, పుదిపుట్ల, వెంకటపతినగర్, చెర్లోపల్లి, పెరుమాళ్ల పల్లి, మ...
11/10/2026

తిరుపతి రూరల్ మండలం పేరూరు, గాంధీపురం, లింగేశ్వరనగర్, సాయినగర్, పుదిపుట్ల, వెంకటపతినగర్, చెర్లోపల్లి, పెరుమాళ్ల పల్లి, మల్లవరం పంచాయతీలలో పార్టీ నేతలతో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆత్మీయ సమావేశం.

స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన వారంతా నామినేషన్లకు సరి పడా సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోవాలి. ఎక్కడ ఎవ్వరికి ఏ ఇబ్బంది వచ్చినా అండగా నిలబడి ఆదుకుంటాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఐక్యంగా పనిచేయాలి. విభేదాలు అన్నీ పక్కనపెట్టి అందరూ కలసికట్టుగా పనిచేయాలి - చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి

Address

Nerabailu
Tirupati
517194

Website

Alerts

Be the first to know and let us send you an email when uday Kumar reddy darsa YSRCP wing nerabailu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share