Jagan Force Kadapa

  • Home
  • Jagan Force Kadapa
Directions Website

Jagan Force Kadapa Official page of YSRCP Kadapa Parliamentary and Kadapa Constituency.

27/10/2026

💥జై.బండి దీప్తి 💥💥💥"ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశిశులతో" కడప నగరం మేయర్ మరియు కార్పొరేటర్ల కు సంబంధించి ఫెయిర్ ఎన్నికలు జరుగుతే...... కడప కార్పొరేషన్ పై వై.సి.పి జెండా రెపరెపలాడటం‌ ఖాయం... జై.బండి.దీప్తీ Bandi Deepthi

27/10/2026

🚨
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పులివెందుల పర్యటనలో భాగంగా ఈరోజు పులివెందుల క్యాంపు కార్యాలయంలో కడప నగరానికి సంబంధించిన ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు.

27/10/2026

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥పోలింగ్‌కి ఒక్కరోజు ముందే నేను పులివెందులకి వస్తాను.. అన్యాయం చేయడానికి మీరు ఎంత మంది వస్తారో రండి🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥!

27/10/2026
27/10/2026

ఈరోజు "ప్రసిద్ధిగాంచిన ఆ తిరుమల వెంకటేశ్వరుడి తొలి గడప దేవుని కడప లో" 12వ డివిజకు సంబంధించి ఎన్నికల ప్రచారం నిర్వహించిన "కడప వై.సి.పి మేయర్ అభ్యర్థి బండి దీప్తి గారు". Bandi Deepthi

27/10/2026

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి "బండి దీప్తి గారికి మరియు 33వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సంధ్య రాణి" లకు మద్దతుగా మాజీ డిప్యూటీ సీఎం, కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.బి. అంజాద్ భాష గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కడప నగరంలోని సియోన్ పురం, రాజారెడ్డి వీధి, ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతాల్లోని 32,33,34వ డివిజన్లలో ఆయన విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను, ఓటర్లను కలుసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి గారిని, 33వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సంధ్యారాణి గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నాం.

ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష మాట్లాడుతూ, కడప నగరంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటే ప్రజల చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధమని, ఎన్నికల్లో తమ ఓటు ద్వారా ప్రజలే తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, కడప నగర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి దీప్తి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ మండల అధ్యక్షులు బిహెచ్ఇలియాజ్, డివిజన్ ఇన్చార్జిలు దేవి రెడ్డి ఆదిత్య, ఫైరోజ్, సంధ్యా రాణి, జిల్లా కార్యదర్శి రమేష్ రెడ్డి,నాయకులు మాస్టర్ అహ్మద్, మల్లికార్జున రెడ్డి,ఫారూఖ్, మహిళా నాయకురాలు రత్నకుమారి సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఈరోజు కడప నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి గారికి మద్దతుగా CEC సభ్యులు కే. సురేష్ బాబు గార...
26/10/2026

ఈరోజు కడప నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి గారికి మద్దతుగా CEC సభ్యులు కే. సురేష్ బాబు గారు7 వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి గారిని ఏడవ డివిజన్ కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నాం.

🙏సురేష్ అనే నాయకత్వం వర్ధిల్లాలి..💥.కడప స్థానిక ఎన్నికలకు సంబంధించి  "మేయర్ అభ్యర్థిని మరియు కార్పొరేట్ అభ్యర్థులను" ప్ర...
26/10/2026

🙏సురేష్ అనే నాయకత్వం వర్ధిల్లాలి..💥.
కడప స్థానిక ఎన్నికలకు సంబంధించి "మేయర్ అభ్యర్థిని మరియు కార్పొరేట్ అభ్యర్థులను" ప్రజలు ఆశీర్వదించాలని గడప గడపకు తిరిగి ప్రజల విలువైన ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరిన వైఎస్ఆర్సిపి సీఈసీ సభ్యులు కె.సురేష్ బాబు గారు.

Address


Alerts

Be the first to know and let us send you an email when Jagan Force Kadapa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your organization to be the top-listed government service?

Share