Syed Shabbir Ali Madani

  • Home
  • Syed Shabbir Ali Madani
Call Directions Contact the organization

Syed Shabbir Ali Madani ꜱʏᴇᴅ ꜱʜᴀʙʙɪʀ ᴀʟɪ ᴍᴀᴅᴀɴɪ

ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలోఇటీవల ప్రారంభమైన సికింద్రాబాద్ టు నాగపూర్ వందే భారత్ ఎక్స్ ప్...
23/09/2024

ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలో
ఇటీవల ప్రారంభమైన సికింద్రాబాద్ టు నాగపూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలని సికింద్రాబాద్ లో దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రేగుంట ప్రవీణ్ కుమార్ వెంకటేష్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

రోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలో  మంచిర్యాల జిల్లా జన్నారం  మండల కేంద్రంలో ఉన్నటువంటి గౌట్  టీ...
23/09/2024

రోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలో
మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ఉన్నటువంటి గౌట్ టీ డబ్ల్యూ ఆశ్రమ హై స్కూల్, హాస్టల్ ను సందర్శించడం జరిగింది వారు
కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది
ఆ సమస్యలను అతి త్వరలో అధికారుల దృష్టికి తీసుకెళ్లి
పరిష్కారానికి కృషి చేస్తామని వారికి చెప్పడం జరిగింది
కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్
రేగుంట ప్రవీణ్ కుమార్
డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్
పల్లెర్ల గణేష్ కుమార్
జనరల్ సెక్రెటరీ
బత్తిని కృష్ణ
లీగల్ అడ్వైజర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది

National Human Rights Justice Movement Mahbubnagar District Team Members
23/09/2024

National Human Rights Justice Movement
Mahbubnagar District Team Members

National Human Rights Justice Movement Shabbir Uddin Hyder Organisation Member birthday
23/09/2024

National Human Rights Justice Movement
Shabbir Uddin Hyder Organisation Member birthday

ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ & జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలో పెద్దపెల్లి జిల్లా అంతర్గం మండలంలో(MPDO) మండల పరిషత్ డెవలప్మెంట...
23/09/2024

ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ & జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలో
పెద్దపెల్లి జిల్లా అంతర్గం మండలంలో(MPDO) మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి
మురుమూరు మరియు ఎల్లంపల్లి గ్రామంలో వీధి లైట్లు మరియు కుక్కల సమస్య ఉందని కొంతమంది బాధితులు మా దృష్టికి తీసుకురావడంతో ఎంపీడీవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంపీడీవో గారు సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది
ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్& జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో కమిటీ సభ్యుతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సమావేశంలో సభ్యులకు ప్రజ సమస్యల మీద చట్టాల పైన ఎలా ముందుకు పోవాలో సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రేగుంట ప్రవీణ్ కుమార్ ఆసిఫాబాద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Rajanna Sicilian district members
23/09/2024

Rajanna Sicilian district members

Happy Ganesh Chaturthi 2024! May Lord Ganesha bless you with joy, prosperity, and happiness.May the divine blessings of ...
06/09/2024

Happy Ganesh Chaturthi 2024! May Lord Ganesha bless you with joy, prosperity, and happiness.May the divine blessings of Lord Ganesha bring peace, prosperity, and success to your life. On this Ganesh Chaturthi, I pray that you achieve all your dreams and aspirations. Stay blessed always!💐💐💐💐💐💐💐💐💐💐💐💐

నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ గుంటూరు డిస్టిక్ టౌన్ ప్రెసిడెంట్ రహీం ఆధ్వరంలో డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని తీ...
18/08/2024

నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్

గుంటూరు డిస్టిక్ టౌన్ ప్రెసిడెంట్
రహీం ఆధ్వరంలో

డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండించిన గుంటూరు టీం సభ్యులు

జాతీయ మానవ హక్కుల న్యాయ ఉద్యమ (NHR justice movements) national Chief secretary. Syed Shabbir Ali Madani. మరియు md Yakub ...
18/08/2024

జాతీయ మానవ హక్కుల న్యాయ ఉద్యమ (NHR justice movements) national Chief secretary. Syed Shabbir Ali Madani. మరియు md Yakub Ali. state working president. గారి సూచన ప్రకారముగా ఈ రోజు 18-08-2024 ఆది వారం రోజున సాయంత్రం 6 గంటలకు కాజీపేట అఫ్జల్ నగర్ రోడ్ నంబర్ 14 లో గల ఫాతిమా టెంట్ హౌస్ పక్కన మీర్జా ఫయాజ్ అలి బేగ్ (state jaint secratary NHR) గారి ఇంట్లో id cards appointment letters distribution program ఉన్నది,మరియూ కలకత్తా లో జరుగిన డాక్టర్ అత్యాచారం హత్య ను నిరసిస్తూ ఫాతిమా బ్రిడ్జి నుండి NIIT College వరకు క్యాండిల్ ర్యాలీ ఉన్నది కావునా మీరు వరంగల్,హన్మకొండ జిల్లా పట్టణ సభ్యులు అందరూ 6 గంటలకు హాజరు కావాలని కోరుచున్నాను .. మరియూ ఇట్టి క్యాండిల్ ర్యాలీ నీ గొప్పగా జయప్రదం చేయాలని మన నినాదం డిల్లీ వరకు చేరుకోవాలని మీ అందరి తో విన్నాపించు కుంటున్నాను.... నా పై దయ ఉంచి మన సంస్థ కోసం మీరందరూ రాగలరు ఇట్లు. మీర్జా ఫాయజ్ అలీ బెగ్..state jaint secratary of Telangana NHR justice movements

ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ &జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలో  మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం లో మార్కెట్ ఏరియాలో కల...
18/08/2024

ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ &జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలో
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం లో మార్కెట్ ఏరియాలో
కలకత్తాలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్యకు నిరసనగా
కొవ్వొత్తుల ర్యాలీ మరియు నిరసన తెలియజేయడం జరిగింది
కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్
రేగుంట ప్రవీణ్ కుమార్.
మహిళా విభాగం అధ్యక్షురాలు
బాణావత్ సరోజ
డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్
దేవాల మనీషా శర్మ
మరియు
జనరల్ సెక్రెటరీ బత్తిని కృష్ణ
డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ పల్లెర్ల గణేష్ కుమార్
డిస్టిక్ లీగల్ సెల్ అడ్వైజర్ పెసర శ్రీకాంత్ గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది

Address


Telephone

+917893765110

Website

Alerts

Be the first to know and let us send you an email when Syed Shabbir Ali Madani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Syed Shabbir Ali Madani:

Shortcuts

  • Want your organization to be the top-listed government service?

Share