Tgv bharath

Call Directions Contact the organization

Tgv bharath Minister for Industries, Commerce and Food Processing Andhra Pradesh He has followers across India and in US.

TGV Bharath is bonafide established public figure who is part of Telugu Desam Party and Kurnool MLA constituency In charge and drives social activities via TGB youth wing in Andhra Pradesh and Telangana states in india.

04/11/2026

*నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనం నర్సులు.. వారి సేవలు వెలకట్టలేనివి*

కర్నూలులో నిర్వహించిన 79వ TNAI ఆంధ్రప్రదేశ్ స్టేట్ బైయెన్నియల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని నర్సింగ్ రంగంలో వస్తున్న మార్పులు, నర్సుల సేవల ప్రాధాన్యతపై మాట్లాడాను. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు సేవలందించిన నర్సుల సేవలు ఎప్పటికీ మరువలేనివి. వారి ఓర్పు, సహనం, ఆప్యాయత, సేవాభావం ఎంతో గొప్పవి. మారుతున్న కాలానికి అనుగుణంగా నర్సులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. AI, డిజిటల్ హెల్త్ వంటి నూతన సాంకేతికతలను వైద్య సేవల్లో వినియోగించుకుంటూ తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలి. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో నిరంతరం సేవలందిస్తున్న ప్రతి ఒక్క నర్సుకు నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.

04/11/2026

కర్నూలు నగరంలోని సీ.క్యాంపు సమీపంలోని రెవెన్యూ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన Lift X Pro Gym ను నేను ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం. నేటి యువత ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. వ్యాయామం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా లభిస్తుంది. ఈ జిమ్ మరింత అభివృద్ధి చెంది మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షిస్తున్నాను.

04/11/2026

కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన Sky Laban Dessert షాపును నేను ప్రారంభించడం సంతోషంగా ఉంది. కొత్త వ్యాపారాల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు నగర ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతుంది.
Sky Laban Dessert యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు. వ్యాపారం మరింత అభివృద్ధి చెంది మంచి పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

02/11/2026

గత వైసీపీ పాలనలో పంచాయతీ నిధులన్నీ దారి మళ్లించి మాయం చేయడంతో గ్రామాల అభివృద్ధి ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పల్లె పండుగ పేరుతో రూ.20,600 కోట్లతో గ్రామాలను అభివృద్ధి చేస్తోంది. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి.



01/11/2026

Address


Telephone

+919848018079

Website

Alerts

Be the first to know and let us send you an email when Tgv bharath posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Tgv bharath:

Shortcuts

  • Want your organization to be the top-listed government service?

Share