03/07/2025
బడి బాగుపడింది. విద్య వికసిస్తోంది. సంస్కరణలతో సత్ఫలితాలు వస్తున్నాయి. తల్లికి వందనం అందిన ఆనందం వెళ్లి విరుస్తోంది. మన బడికి వెళ్లిన మహా న్యూస్‌కు తల్లిదండ్రులు అంతా చెబుతున్న ఒకే మాట.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి సెల్యూట్..🫡