ITDP Dagadarthi Mandal

  • Home
  • ITDP Dagadarthi Mandal
Directions Website

ITDP Dagadarthi Mandal iTDP Dagadarthi Mandal Official Page

03/07/2025

బడి బాగుపడింది. విద్య వికసిస్తోంది. సంస్కరణలతో సత్ఫలితాలు వస్తున్నాయి. తల్లికి వందనం అందిన ఆనందం వెళ్లి విరుస్తోంది. మన బడికి వెళ్లిన మహా న్యూస్‌కు తల్లిదండ్రులు అంతా చెబుతున్న ఒకే మాట.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి సెల్యూట్..🫡



దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు శ్రీ మాలేపాటి భాను చందర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..కలియుగ దైవం ...
28/04/2025

దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు శ్రీ మాలేపాటి భాను చందర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరు ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము..
Malepati Banu TDP Dagadarthi

దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు శ్రీ మాలేపాటి భాను చందర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరు ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము..
Malepati Banu TDP Dagadarthi

01/02/2025

కడప గడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు మహోత్సవం🔥🔥

18/06/2024
 దగదర్తి మండల టీడీపీ నాయకులు,మాజీ రాష్ట్ర ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్,మా పెద్దాయన శ్రీ మాలేపాటి రవీంద్ర నాయుడు గారికి హృదయ...
01/06/2024



దగదర్తి మండల టీడీపీ నాయకులు,మాజీ రాష్ట్ర ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్,మా పెద్దాయన శ్రీ మాలేపాటి రవీంద్ర నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...మీరు ఇలాంటి సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని...కలియుగ దైవం ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

ITDP Dagadarthi Mandal



Address


Alerts

Be the first to know and let us send you an email when ITDP Dagadarthi Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your organization to be the top-listed government service?

Share