ITDP Balayapalli Mandal

Call Directions Website Contact the organization

ITDP Balayapalli Mandal సైకిల్ గుర్తుకు ఓటేద్దాం... వేయిద్దాం
సైకిల్ గుర్తుకు ఓటు - అభివృద్ధికి చోటు

24/09/2026

నెల్లూరు జిల్లా సోలార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా నాకు బాధ్యతలు అప్పగించిన నెల్లూరు జిల్లా సోలార్ వెండర్స్ అందరికీ ధన్యవాదాలు..



*సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఆశీర్వాద్ దీపం కార్యక్రమం.**తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, వెంకటగిరి నియ...
17/09/2026

*సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఆశీర్వాద్ దీపం కార్యక్రమం.*

*తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, వెంకటగిరి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారి సూచనల మేరకు, బాలయపల్లి మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో “ఆశీర్వాద్ దీపం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.*

*భారత గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని “Namo” అనే పేరుతో దీపాలను వెలిగించి, ఆశీర్వాద్ దీపాన్ని వెలిగించి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలకు మరింత సేవ చేసేలా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.*

*ఈ సందర్భంగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు రాయి సత్యనారాయణ గారు మాట్లాడుతూ, “భారత గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 25 సంవత్సరాలుగా నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమై, తన సేవలను జాతికి అంకితం చేస్తున్నారు. దేశ అభివృద్ధి కోసం ఆయన చూపిస్తున్న విజన్ 2047 – వికసిత్ భారత్ లక్ష్యసాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.*

*అదే స్ఫూర్తితో ‘నేను సైతం’ అనే సంకల్పంతో బాలయపల్లి మండలాన్ని, మన గ్రామాలను స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను. పరిశుభ్రత, అభివృద్ధి, ప్రజా భాగస్వామ్యంతో మన మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉంటాను” అని తెలిపారు.*

*ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.*


15/09/2026

అధిరోహించని పర్వతం.

*కడగుంట గ్రామంలోని నా తోబుట్టువులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.**మహిళల సంక్షేమం, వారి ఆత్మగౌరవం, భద్రతతో పాటు ప్రతి కుట...
28/08/2026

*కడగుంట గ్రామంలోని నా తోబుట్టువులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.*

*మహిళల సంక్షేమం, వారి ఆత్మగౌరవం, భద్రతతో పాటు ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తెలుగుదేశం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది.*

*మహిళలకు అండగా నిలుస్తూ, కుటుంబ ఆర్థిక అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు, ప్రతి ఇంటి సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం.*

*ఈ రాఖీ పండుగ సందర్భంగా మన ఆడపడుచులందరికీ మరింత ఆనందం, ఆరోగ్యం, కుటుంబ సంతోషం కలగాలని కోరుకుంటున్నాను.*

*మీ సోదరుడు*
*బూతు ప్రసన్న కుమార్*
*టీడీపీ మండల ఐటీడిపి కోఆర్డినేటర్*

Address

Near Police Station Balayapalli
Venkatagiri
524404

Alerts

Be the first to know and let us send you an email when ITDP Balayapalli Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ITDP Balayapalli Mandal:

Shortcuts

Share

Nearby government services