Gopisetty Durga Prasad

Call Directions Website Contact the organization

Gopisetty Durga Prasad BJP Krishna District Vice-President, Former Krishna District President for BJYM 2 times, BJKM, BJP MLA Contestant-Penamaluru constituency, AP-2019.

12/10/2026
కృష్ణా జిల్లా అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ గారి ఆధ్వర్యం లో ఇ రోజు “మన ఊరు మన జండా” కార్యకరమం లో భాగంగా బీజేపీ జాతీయ ఉపా...
10/10/2026

కృష్ణా జిల్లా అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ గారి ఆధ్వర్యం లో ఇ రోజు “మన ఊరు మన జండా” కార్యకరమం లో భాగంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మరియు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు అయిన శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారు తాడిగడప మున్సిపాలిటీ లో తాడిగడప గ్రామంలో బీజేపీ జండాడిమ్మ ను ఆవిష్కరించిన కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

With Brahmasri Vaddiparti padmakar – I just got recognised as one of their top fans! 🎉
08/10/2026

With Brahmasri Vaddiparti padmakar – I just got recognised as one of their top fans! 🎉

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా బోర్డు డైరెక్టర్ మరియు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుత్తికొండ రాజబాబు గారు కృష్ణా జిల్లా...
26/09/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా బోర్డు డైరెక్టర్ మరియు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుత్తికొండ రాజబాబు గారు కృష్ణా జిల్లా కార్యదర్శి మరీదు రమేష్ గారు తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు తాళ్ల నరేంద్ర గారు ఈరోజు మా తల్లి గారికి నివాళులు అర్పించడం జరిగింది

భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి పామర్తి రామకృష్ణ గారు, జిల్లా కార్యదర్శి పిల్లి మురళి గారు కిసాన్ మోర...
26/09/2026

భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి పామర్తి రామకృష్ణ గారు, జిల్లా కార్యదర్శి పిల్లి మురళి గారు కిసాన్ మోర్చా కృష్ణా జిల్లా అధ్యక్షులు శొంఠి అయ్యప్ప గారు మరియు జిల్లా బిజెపి నాయకులు శుక్రవారం నాడు మా తల్లిగారికి నివాళులు అర్పించడం జరిగింది 🙏🙏🙏

Address

Poranki
Vijayavada
521137

Alerts

Be the first to know and let us send you an email when Gopisetty Durga Prasad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gopisetty Durga Prasad:

Shortcuts

Share