CPIM - Andhra Pradesh

Directions Website

CPIM - Andhra Pradesh The CPI(M) was formed at the Seventh Congress of the Communist Party of India held in Calcutta from October 31 to November 7, 1964.

అక్టోబర్ 10 నిరసనల్లో పాల్గొనాలని సిపిఐ(యం) కేంద్ర కమిటీ సమావేశం వాయిదా.
09/10/2026

అక్టోబర్ 10 నిరసనల్లో పాల్గొనాలని సిపిఐ(యం) కేంద్ర కమిటీ సమావేశం వాయిదా.

09/10/2026

ఉత్తరప్రదేశ్లో ఎస్ఎఫ్ఐ నేత నిర్బంధం

ఉత్తర ప్రదేశ్ బిజ్నౌర్ జిల్లాలో SFI నాయకుడు కామ్రేడ్ అభిషేక్ ను తన నివాసంలో అక్రమంగా నిర్బంధించిన యూపీ పోలీసులు. యోగి మోడీ ప్రభుత్వానికి SFI ఒక విషయం స్పష్టం చేయాలని దేశ ప్రజాస్వామ్య ప్రజల పక్షాన నిలబడతాం, బీజేపీకి ఓట్లు దొంగతనం చేసినందుకు వారి బుజ్జి జ్ఞానేష్ కుమార్ ను జవాబుదారీగా చేస్తాము. రేపు కలుద్దాం గ్యానేష్.

09/10/2026

ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై ప్రెస్ మీట్ లో మాట్లాడిన సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, ఎస్ఎఫ్ఐ అఖిలభారత సహాయ కార్యదర్శి ఐ సి ఘోష్

09/10/2026

రాష్ట్రపతి వద్దకు జరుగుతున్న ఇండియా కూటమి ప్రదర్శనలో సిపిఎం ఎంపీ జాన్ బ్రిటాస్

09/10/2026

09/10/2026

మోడీ ప్రభుత్వ దుర్మార్గం.
దేశమంతా రైళ్లలో సోదాలు. భారీగా నిరసనకారుల అరెస్ట్.

09/10/2026

ఢిల్లీలో మోడీ ప్రభుత్వ నిరంకుశ ఆంక్షలపై సుప్రీంకోర్టులో వాదనలు.

పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో 'ఇండియా' (INDIA) కూటమి పార్టీల సమావేశం.              సీఈసీ (CEC) జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజ...
09/10/2026

పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో 'ఇండియా' (INDIA) కూటమి పార్టీల సమావేశం.

సీఈసీ (CEC) జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించేందుకు, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, లతో పాటు 'ఇండియా' కూటమిలోని ఇతర పార్టీల నాయకులు మరియు ఎంపీలు రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లనున్నారు.

మా సందేశం స్పష్టం: 'ఓట్ల దొంగ... గద్దె దిగు!'

09/10/2026

సూపర్ సిక్స్ హామీల అమలు లేదు, సూపర్ ధరలు... సూపర్ భారాలు మాత్రమే మిగిలాయి....
స్థానిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయండి, ధరల పెరుగుదలపై నిరసన తెలపండి, అప్పుడే ధరలు తగ్గుతాయి, ప్రభుత్వ తీరు మారుతుంది
ప్రజలకు అండగా నిలిచి పోరాడే సిపిఎం, కమ్యూనిస్టులకు, అభ్యుదయ వాదులకు.... స్థానిక
ఎన్నికల్లో ఓటు వేయండి

Address

Vijayavada

Alerts

Be the first to know and let us send you an email when CPIM - Andhra Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share