sriram adduri vij

Directions Website Contact the organization

sriram adduri vij This is the official page of BJP Andhra Pradesh Bharatiya Janata Party (BJP) BJP NTR District president Sriram Adduri

08/10/2026
దేశవ్యాప్తంగా జరుగుతున్న 25 సంవత్సరాల సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా  సేవా జ్యోతి యాత్ర  విజయవాడలో జరిగిన  బైక్...
08/10/2026

దేశవ్యాప్తంగా జరుగుతున్న 25 సంవత్సరాల సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా సేవా జ్యోతి యాత్ర విజయవాడలో జరిగిన బైక్ ర్యాలీకి ముఖ్యఅతిథిగా వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు పాల్గొనడం జరిగినది. అనంతరం ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రత్యక్ష సందేశాన్ని వినడం అనంతరం మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ గారి మాట్లాడడం జరిగినది ఈ కార్యక్రమంలో మిజోరం మాజీ గవర్నర్ జాతీయ కార్యవర్గ సభ్యులు కుమారన్ రాజశేఖర్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుద్ధ వెంకన్న గారు, రాష్ట్ర నాయకులు పాతూరి నాగభూషణం గారు, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ గారు, అధ్యక్షులు సయ్యద్ బాషా గారు రాష్ట్ర యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి జిల్లా ఇన్చార్జ్ హరికృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కోళ్లపల్లి గణేష్ ,పిట్టల గోవింద్, పైలా సురేష్ ,కందుల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా హైవి ప్యాలెస్ లో ఖాదీ సంత రాష్ట్ర బిజెపి ఇన్చార్జి అరవింద్...
04/10/2026

మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా హైవి ప్యాలెస్ లో ఖాదీ సంత రాష్ట్ర బిజెపి ఇన్చార్జి అరవింద్ సింగ్ బధోరియ గారు మరియు వానతి శ్రీనివాసన్ గారు ప్రారంభించారు మరియు రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ గారు కలిసి ప్రారంభించడం జరిగింది.

04/10/2026

సేవా సంకల్పయాన్ కార్యక్రమం పున్నమి ఘాట్లో రంగోలి కార్యక్రమంలో భాగంగా వికసిత్ భారత్ ముగ్గును వేసి ప్రదర్శించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు విచ్చేశారు.

విజయవాడ పాయికాపురం రైతు బజార్లో రైతులచే అమ్మబడే షాపులను మరియు ఈరోజు నుండి ప్రారంభమైన ప్రభుత్వంచే అమ్మబడే ఉల్లిపాయల దుకాణ...
01/10/2026

విజయవాడ పాయికాపురం రైతు బజార్లో రైతులచే అమ్మబడే షాపులను మరియు ఈరోజు నుండి ప్రారంభమైన ప్రభుత్వంచే అమ్మబడే ఉల్లిపాయల దుకాణాన్ని సందర్శించడం జరిగింది.

ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన పురస్కరించుకొని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారి పిలుపుమేరకు ...
29/09/2026

ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన పురస్కరించుకొని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారి పిలుపుమేరకు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా కృష్ణలంక భ్రమరాంబపురం పిహెచ్సి సెంటర్లో పలు అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, సన్మానించడం జరిగింది బాలింతలకు పోషకాహారం, స్వీట్స్ పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ,రాష్ట్ర ప్యానలిస్ట్ రవీంద్రారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లతా వెంగళరావు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల గోవిందు, సీనియర్ నాయకుడు వాసా పల్లపురాజు, కర్రీ సాంబయ్య ,మాచర్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. #బిజెపి

విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో  “దసరా ఉత్సవం-స...
28/09/2026

విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో “దసరా ఉత్సవం-సీజన్ 2” కర్టెన్ రైజర్ విడుదలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు , మరియు టూరిజం శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు ఆధ్వర్యంలో జరిగినది

విజయవాడ చారిత్రిక నేపద్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం, ఘనమైన వారసత్వ సంపద, కళా సాంస్కృతిక వైభవం ప్రతిబింబించేలా దసరా ఉత్సవం జరుగుతుంది.

సేవా సంకల్పయాన్ కార్యక్రమంలో భాగంగా కుతుష్ కుద్దూస్ స్కూల్లో చిత్రలేఖనం పోటీలు వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది.   #...
28/09/2026

సేవా సంకల్పయాన్ కార్యక్రమంలో భాగంగా కుతుష్ కుద్దూస్ స్కూల్లో చిత్రలేఖనం పోటీలు వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది. #బిజెపి

ఎన్టీఆర్ జిల్లా పంచాయతీలు, జడ్పీటీసీల ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉన్న ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జరిగినది.  #బ...
26/09/2026

ఎన్టీఆర్ జిల్లా పంచాయతీలు, జడ్పీటీసీల ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉన్న ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జరిగినది. #బీజేపీ

Address

9/75/9 Bhimana Vari Street Kothapet
Vijayawada
520009

Alerts

Be the first to know and let us send you an email when sriram adduri vij posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to sriram adduri vij:

Shortcuts

Share