ITDP Vijayawada West

Directions Website

ITDP Vijayawada West official account of Telugu Desam Party social media. Vijayawada West assembly constituency

*ఈరోజు (26-09-2026,శనివారం ) విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు పాల్గొనే కార్య‌క్ర‌మ వివ‌రాల...
26/09/2026

*ఈరోజు (26-09-2026,శనివారం ) విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు పాల్గొనే కార్య‌క్ర‌మ వివ‌రాలు:*

*👉 ఉదయం 10:00 గంటలకు: ACA కార్యాలయంలో జరిగే సమావేశంలో పాల్గొంటారు.*

*👉 ఉదయం 11:30 గంటలకు: రామవరప్పాడులోని 'M కన్వెన్షన్' హాల్‌లో జరిగే ఎమ్మార్పీఎస్ (MRPS) నేత శ్రీధర్ మాదిగ గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకలలో పాల్గొంటారు.*

*👉 మధ్యాహ్నం 2:00 గంటలకు: గుడివాడ నియోజకవర్గంలో యాంటీ డ్రగ్స్ పై జరిగే ర్యాలీలో, గుడివాడ శాసనసభ్యులు (MLA) శ్రీ వెనిగళ్ళ రాము గారితో కలిసి పాల్గొంటారు.*

*👉 సాయంత్రం 5:00 గంటలకు: సాయంత్రం ఐదు గంటల నుండి గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ ఎంపీ గారి కార్యాలయంలో కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటారు*

*ఇట్లు*
*ఎన్టీఆర్ భవన్*
*విజయవాడ పార్లమెంట్ కార్యాలయం.*
*ఫోన్: +91 91002 08222*

విజయవాడ సితార గ్రౌండ్స్ డూండి గణపతి సన్నిధిలో.. 🙏గౌరవ మంత్రి శ్రీ Nara Lokesh  గారితో కలిసి 72 అడుగుల భారీ  మట్టి వినాయక...
23/09/2026

విజయవాడ సితార గ్రౌండ్స్ డూండి గణపతి సన్నిధిలో.. 🙏

గౌరవ మంత్రి శ్రీ Nara Lokesh గారితో కలిసి 72 అడుగుల భారీ మట్టి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది..

విఘ్ననాయకుడి కృపాకటాక్షాలతో ప్రజలందరి జీవితాల్లో కష్టాలు తొలిగి, సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను..
Telugu Desam Party (TDP) Doondi Ganesha seva Samithi


గురువులపై దాడి చేస్తారా? విజయవాడ గడ్డపై మీ రౌడీయిజం సాగనివ్వను, ఖబడ్డార్!విజయవాడ శాప్ కార్యాలయం వద్ద టీచర్లపై రౌడీలను, గ...
21/09/2026

గురువులపై దాడి చేస్తారా? విజయవాడ గడ్డపై మీ రౌడీయిజం సాగనివ్వను, ఖబడ్డార్!

విజయవాడ శాప్ కార్యాలయం వద్ద టీచర్లపై రౌడీలను, గంజాయి బ్యాచ్‌లను ఉసిగొల్పి దాడి చేయించడం జగన్ సైకో మనస్తత్వానికి పరాకాష్ట. రాడ్లు, కర్రలతో గురువులను కొడతారా? దేశానికి కీర్తి తెచ్చిన వారిని అవమానిస్తూ స్పోర్ట్స్ కోటాపై తప్పుడు ఆరోపణలు చేస్తారా?

విజయవాడ సీపీ గారితో మాట్లాడాను. టీచర్లపై చేతులేసిన ఆ సైకో గంజాయి బ్యాచ్‌లో ఒక్కడిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఇలాంటి అరాచకాలను సహించేది లేదు. ఇది ప్రజా ప్రభుత్వం .. కూటమి ప్రభుత్వం... తప్పు చేసిన ప్రతి ఒక్కడికీ చట్టం రుచి చూపిస్తాం!

- *శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని)*
*విజయవాడ పార్లమెంట్ సభ్యులు*

*రేపు (19-09-2026,శనివారం ) విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు పాల్గొనే కార్య‌క్ర‌మ వివ‌రాలు...
18/09/2026

*రేపు (19-09-2026,శనివారం ) విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు పాల్గొనే కార్య‌క్ర‌మ వివ‌రాలు:*

* *ఉదయం 9:00 గంటలకు: తూర్పు నియోజకవర్గం, కృష్ణలంకలోని A.P.S.R.M.C. హైస్కూల్‌లో జరిగే "స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర" కార్యక్రమంలో పాల్గొంటారు.*

* *ఉదయం 10:30 గంటలకు: ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఉన్న నలంద కాలేజీలో విద్యార్థులతో జరిగే "ఇంటరాక్షన్ విత్ యూత్" (Interaction with Youth) కార్యక్రమంలో పాల్గొంటారు.*

* *సాయంత్రం 3:00 గంటల నుండి 4:00 గంటల వరకు: విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్, ఎంపీ గారి కార్యాలయంలో ప్రజలకు నాయకులకు అందుబాటులో ఉంటారు.*

* *సాయంత్రం 5:00 గంటలకు: మంగళగిరి ACA స్టేడియంలో జరిగే WAPL (ఉమెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్) ప్రారంభోత్సవంలో శ్రీమతి నారా బ్రాహ్మణి గారితో కలిసి పాల్గొంటారు.*

*ఇట్లు*
*ఎన్టీఆర్ భవన్*
*విజయవాడ పార్లమెంట్ కార్యాలయం.*
*ఫోన్: +91 91002 08222*

వికసిత్ భారత్' సంకల్పంతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న   గౌరవ మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారికి 76వ...
17/09/2026

వికసిత్ భారత్' సంకల్పంతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న గౌరవ మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారికి 76వ జన్మదిన హృదయపూర్వక శుభాకాంక్షలు.! 🇮🇳✨

మీ సమర్థవంతమైన నాయకత్వం మా అందరికీ ఎల్లప్పుడూ ఆదర్శం..

ఆటంకాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుని కృపతో మన విజయవాడ నిరంతరం ప్రగతి సాధించాలి..ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!      ...
14/09/2026

ఆటంకాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుని కృపతో మన విజయవాడ నిరంతరం ప్రగతి సాధించాలి..

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!


*రేపు (12-09-2026,శనివారం) విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు పాల్గొనే కార్య‌క్ర‌మ వివ‌రాలు:...
11/09/2026

*రేపు (12-09-2026,శనివారం) విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు పాల్గొనే కార్య‌క్ర‌మ వివ‌రాలు:*

*ఉదయం 09:00 గంటలకు: రేపు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడలోని ఎన్టీఆర్ భవన్‌లో గల ఎంపీ గారి కార్యాలయంలో ఆయన ప్రజలకు, party కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.*

*ఉదయం 10:00 గంటలకు: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని పాత GGHలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారితో కలిసి ₹23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.*

*ఉదయం 11:30 గంటలకు: విజయవాడ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళావేదిక వద్ద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, కేంద్ర మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారి చేతుల మీదుగా జరిగే 9 క్రిటికల్ కేర్ బ్లాకులు మరియు 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీల వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మన గౌరవ ఎంపీ శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు పాల్గొంటారు.*

ఇట్లు,
ఎన్టీఆర్ భవన్,
విజయవాడ పార్లమెంట్ కార్యాలయం.
ఫోన్: +91 91002 08222

11/09/2026

Big TV Telugu News is your go-to destination for the latest in Telu...

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ  Nara Chandrababu Naidu  గారికి, శ్రీమతి N...
10/09/2026

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ Nara Chandrababu Naidu గారికి, శ్రీమతి Nara Bhuvaneswari గారికి వివాహ వార్షికోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు..

ప్రజాసేవలోనూ, కుటుంబ బంధాలలోనూ అందరికీ ఆదర్శంగా నిలిచే ఈ అన్యోన్య దంపతులు నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా కలిసి సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము..

Telugu Desam Party (TDP) Nara Lokesh

ఆహ్వానం..!✊ నిజం గెలిచింది! ✊మన ప్రియతమ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గతంలో అక్రమంగా అరెస్...
09/09/2026

ఆహ్వానం..!

✊ నిజం గెలిచింది! ✊

మన ప్రియతమ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గతంలో అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచిన చీకటి రోజులను గుర్తుచేసుకుంటూ... ఆ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగిన ప్రజాస్వామ్య పోరాటాన్ని గౌరవిస్తూ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం.

కార్యకర్తలు, నాయకులు, మరియు అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రార్ధన. భవిష్యత్తులోనూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం!

తేదీ: సెప్టెంబర్ 9
🕕 సమయం: సాయంత్రం 6:00 గంటలకు

📍 వేదిక: విజయవాడ పార్లిమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) గారి కార్యాలయం - ఎన్టీఆర్ భవన్ నెంబర్ 8, సిఖ్ గురుద్వారా రోడ్, గురునానక్ కాలనీ, విజయవాడ.

ఇట్లు
ఎన్టీఆర్ భవన్,ఎంపీ గారి కార్యాలయం,
విజయవాడ

Address

Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when ITDP Vijayawada West posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share