27/07/2026
నందిగామలో మరలా 22 మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసు నమోదు
* నందిగామ లో టీడీపీ నేతలు పిచ్చి కేసులు పెట్టి పరువు తీసుకుంటున్నారు : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ...*
= నిన్న పోలీస్ స్టేషన్ లో సంతకాలు పెట్టడానికి... Ex MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు, MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు మిగతా నాయకులు వెళ్తే.... జనంతో వచ్చారు అని... మళ్లీ 22 మంది పై పిచ్చి కేసు పెట్టారు
*• ఒక ప్రతిపక్ష పార్టీ MLC, Ex MLA ల లపై అక్రమ కేసు పెడితే... వారు పోలీస్ స్టేషన్ కి వెళ్తే... ప్రజా నాయకులైన వారి వెంట జనం రాకుండా ఉంటారా ??... జనం వద్దన్నా వస్తారు !!... నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వెంట రాకుండా ఉంటారా ??...*
= పోలీస్ స్టేషన్ కు వచ్చి బయట మీడియాతో మాట్లాడారు... సాక్షులను ప్రభావితం చేస్తారు... అని ఈనాడు, ఆంధ్రజ్యోతిలు కధనం రాశాయి... రాజకీయ నాయకులు MLC - Ex MLA మీడియాతో మాట్లాడక... మీ చెవిలో మాట్లా