Jogi Ramesh

Directions

Jogi Ramesh FORMER MINISTER : GOVERNMENT OF ANDHRA PRADESH

ఇబ్రహీంపట్నం :-ది.28/09/27వినాయక చవితి సందర్భంగా ఈ రోజు ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డు లో లంబోధర యూత్ అసోసియేషన్ సభ్యులు  ఏర...
28/09/2026

ఇబ్రహీంపట్నం :-
ది.28/09/27

వినాయక చవితి సందర్భంగా ఈ రోజు ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డు లో లంబోధర యూత్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన గణేషుని శోభయాత్ర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ని దర్శించుకున్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు,సోదరుడు జోగి రాము గారు.

ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు,యువత,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కూనపరాజుపర్వ/రెడ్డిగూడెం :-ది.28/09/26ఈ రోజు రెడ్డిగూడెం మండలం కునపరాజు పర్వ గ్రామము లో ఇటీవల వివాహం జరిగిన గ్రామ స్థాని...
28/09/2026

కూనపరాజుపర్వ/రెడ్డిగూడెం :-
ది.28/09/26

ఈ రోజు రెడ్డిగూడెం మండలం కునపరాజు పర్వ గ్రామము లో ఇటీవల వివాహం జరిగిన గ్రామ స్థానికులు చి" కుంచాల వాసు రామ కిషోర్ - చి"ల"సా" అనూష లను వారి నివాసం లో కలిసి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు మరియు మైలవరం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారు.

ఈ కార్యక్రమంలో స్థానిక మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాఘవాపురం/రెడ్డిగూడెం :-ది.28/09/27వినాయక చవితి సందర్భంగా ఈ రోజు రెడ్డిగూడెం మండలం రాఘవాపురం గ్రామము లో గణేష్ ఉత్సవ కమిట...
28/09/2026

రాఘవాపురం/రెడ్డిగూడెం :-
ది.28/09/27

వినాయక చవితి సందర్భంగా ఈ రోజు రెడ్డిగూడెం మండలం రాఘవాపురం గ్రామము లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయక శోభయాత్ర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ని దర్శించుకుని అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి జేజేలు పలికిన మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు.

ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు,మహిళలు,యువత,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

28/09/2026

ములపాడు గ్రామం లోని "మహాగణపతి శోభాయాత్ర" కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు.

ములపాడు/ఇబ్రహీంపట్నం   :-ది.27/09/26వినాయక చవితి సందర్భంగా ఈ రోజు ఇబ్రహీంపట్నం మండలం ములపాడు గ్రామము లో గణేష్ ఉత్సవ కమిట...
27/09/2026

ములపాడు/ఇబ్రహీంపట్నం :-
ది.27/09/26

వినాయక చవితి సందర్భంగా ఈ రోజు ఇబ్రహీంపట్నం మండలం ములపాడు గ్రామము లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయక నిమర్జన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ని దర్శించుకుని అనంతరం వాహనాన్ని నడిపిన మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు.

ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు,మహిళలు,యువత,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజమండ్రి :-ది.27/09/26ఈ రోజు రాజమండ్రి నగరం,కాతేరు రోడ్డు లోని వెంకటాద్రి గార్డెన్స్ లో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోప...
27/09/2026

రాజమండ్రి :-
ది.27/09/26

ఈ రోజు రాజమండ్రి నగరం,కాతేరు రోడ్డు లోని వెంకటాద్రి గార్డెన్స్ లో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు పార్టీ వంచన పై బిసి గర్జన కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు, పార్టీ సినీయర్ బిసి నాయకులు,కార్యకర్తలు.

ఇబ్రహీంపట్నం :-ది.26/09/26వినాయక చవితి సందర్భంగా ఈ రోజు ఇబ్రహీంపట్నం, రామ నగర్ లో లంబోదర యూత్ అసోసియేషన్ సభ్యులు  ఏర్పాట...
26/09/2026

ఇబ్రహీంపట్నం :-
ది.26/09/26

వినాయక చవితి సందర్భంగా ఈ రోజు ఇబ్రహీంపట్నం, రామ నగర్ లో లంబోదర యూత్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయక మండపాన్నీ సందర్శించి స్వామివారిని దర్శించుకుని అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు,యువ నాయకులు జోగి రాజీవ్ గారు.

ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు,యువత,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కీ"శే దేవరకొండ సత్యనారాయణ గారి పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు. చండ్రగూడెం/మైలవ...
26/09/2026

కీ"శే దేవరకొండ సత్యనారాయణ గారి పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు.

చండ్రగూడెం/మైలవరం :-
ది.26/09/26

ఈ రోజు మైలవరం మండలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ దేవరకొండ ఆంజనేయులు గారి తండ్రి గారు కీ"శే దేవరకొండ సత్యనారాయణ గారు మృతి విషయం తెలిసి చండ్రగూడెం గ్రామం లోని వారి నివాసం లో కీ"శే దేవరకొండ సత్యనారాయణ గారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు శ్రీ జోగిరమేష్ గారు మరియు పార్టీ నాయకులు.

కీ"శే జోగి మల్లేశ్వరి గారి పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు,కుటుంబ సభ్యులు.కొండప...
25/09/2026

కీ"శే జోగి మల్లేశ్వరి గారి పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు,కుటుంబ సభ్యులు.

కొండపల్లి :-
ది.25/09/26

మాజీ మంత్రి మరియు మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారి పిన్నిగారైన కీ"శే జోగి మల్లేశ్వరి గారు మృతి విషయం తెలిసి కొండపల్లి స్టేషన్ సెంటర్ లోని వారి నివాసం లో కీ"శే జోగి మల్లేశ్వరి గారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు శ్రీ జోగిరమేష్ గారు మరియు కుటుంబ సభ్యులు.


Address

IBRAHIMPATNAM
Vijayawada
521456

Website

Alerts

Be the first to know and let us send you an email when Jogi Ramesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share