NextGen Andhra

Directions

NextGen Andhra Platform for AP Youth & Employees | Ideas | Governance | Future Vision

23/09/2026

కుప్పంలో ఇక పెట్టుబడుల జాతరే. బెంగళూరుకు కుప్పం ఒక శాటిలైట్ టౌన్ షిప్ లా మారుతుంది. కుప్పానికి బుల్లెట్ ట్రైన్, ఎయిర్ పోర్ట్ కూడా వస్తున్నాయి.


23/09/2026

జై లోకేష్.. నినాదాలతో రాప్తాడు దద్దరిల్లింది. మంత్రి నారా లోకేష్ పర్యటనకు వేలాదిగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు, ప్రజలతో పసుపుమయమైంది.

23/09/2026

జగన్ రెడ్డి.. నువ్వే పెద్ద యాక్టర్ వి అనుకుంటే.. మీ వాళ్ళు నిన్ను మించిపోయారుగా. టాలెంట్ మొత్తం ప్రదర్శించారు. వీళ్ళందరికీ వెంటనే ఆస్కార్ ను మించిన భాస్కర్ అవార్డులు ఇవ్వాలి.

23/09/2026

జగన్ నువ్వే మేధావి అనుకుంటే.. మీవాళ్లు మహామేధావుల్లా ఉన్నారు. నీకేమో ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియదు. వాళ్ళకేమో అసలు డీఎస్సీ అంటేనే తెలియదు. ఏమైనా అంటే రప్పా రప్పా నరుకుతాం అంటారు. ఇదేనా మీకు తెలిసింది..?







23/09/2026

గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో అరాచకం సృష్టించింది గొడ్డలి పార్టీ. విద్యార్థుల ముసుగులో రౌడీషీటర్లను దించి విజయవాడలో రావణ కాష్టం సృష్టించాలని చూస్తున్నావా జగన్..?


23/09/2026

శాప్ కార్యాలయంలో ప్రశాంతంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్న స్పోర్ట్స్ కోటా టీచర్లు ఒకవైపు.. రౌడీలు, గుండాలతో టీచర్లను బూతులు తిట్టిస్తూ.. రాళ్లు, కర్రలు, వాటర్ బాటిళ్లతో దాడి చేయిస్తున్న గొడ్డలి పార్టీ నేతలు మరో వైపు.. ఎవరిది అరాచకం జగన్..?







22/09/2026

రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది. ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పిస్తోంది కూటమి ప్రభుత్వం. 26 జిల్లాల్లోని 123 మున్సిపాలిటీల్లో రూ. 11,360 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు నాయుడు నేడు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. పరిశుభ్రత, పచ్చదనంతో ప్రజలు ఆనందంగా జీవించేలా ఈ అభివృద్ధి పనులు జరగనున్నాయి.


ఆంధ్రప్రదేశ్  ప్రజలారా, ఉద్యోగస్తులారా, అందరూ ఒకసారి ఆలోచించండి
22/09/2026

ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఉద్యోగస్తులారా, అందరూ ఒకసారి ఆలోచించండి

22/09/2026

What a transformation! 👏
From a garbage-strewn stretch to a clean, beautiful and well-developed Vinayaka Ghat in Kurnool. This is what focused governance and attention to the basics can achieve.
Compliments to Minister Tgv bharath, Collector Dr. A. Siri, Municipal Commissioner Challa Obulesu and the entire team for driving this change. When political leadership works together with the local administration, magic can happen!
Clean public spaces deserve to stay clean - I urge everyone to do their part in preserving this beautiful transformation.

Address

VIJAYAWADA
Vijayawada
521108

Website

Alerts

Be the first to know and let us send you an email when NextGen Andhra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share