Bali GowriNaidu

Call Website

Bali GowriNaidu we working on public issues

సార్వత్రిక ఎన్నికల నుండి మున్సిపల్, పరిషత్ ఎన్నికల వరకు జనసేన ప్రభావవంతమైన ప్రస్థానం.
09/11/2026

సార్వత్రిక ఎన్నికల నుండి మున్సిపల్, పరిషత్ ఎన్నికల వరకు జనసేన ప్రభావవంతమైన ప్రస్థానం.

09/11/2026

ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీ ఎక్కువ స్థానాలు గెలిచిన 2024 కంటే ఇప్పుడు సీట్లు, ఓట్లు తగ్గాయి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు...

09/11/2026

ఆదోని, నెల్లిమర్ల లో కూటమి రెబెల్ అభ్యర్ధులను గెలిపించారు కానీ వైసీపీ కీ ఓటు వేయలేదు ప్రజలు...
CM చంద్రబాబు

డబ్బులు ఖర్చు బెట్టి ఉంటే JanaSena Party  గెలిచేది... సింగల్ గా పోటీ చేసి ఉంటే ఈ రోజు జనసేన 3000 MPTC లు గెలిచేది.... రా...
08/11/2026

డబ్బులు ఖర్చు బెట్టి ఉంటే JanaSena Party గెలిచేది... సింగల్ గా పోటీ చేసి ఉంటే ఈ రోజు జనసేన 3000 MPTC లు గెలిచేది....
రావివలస MPTC (టెక్కలి)

08/11/2026

రావివలస గ్రామం MPTC (టెక్కలి)
TDP _695
జనసేన _ 577
Ycp_374
డబ్బులు ఖర్చు బెట్టి ఉంటే జనసేన గెలిచేది...

08/11/2026

GVMC ఎల్లనికల్లో మా 26 వార్డు లో జనసేన గెలుపుకు కృషి చేసిన జనసైనుకులందరికీ Pawan Kalyan గారి దగ్గర నుండి మెసేజ్ లు వచ్చాయి

గ్రామ ప్రజల విశ్వాసాన్ని గెలిచికోలేకపోయినా ఫ్యాన్ పార్టీ...
08/11/2026

గ్రామ ప్రజల విశ్వాసాన్ని గెలిచికోలేకపోయినా ఫ్యాన్ పార్టీ...

06/11/2026

చీరాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పోటీ పడుతూ 3 వ స్థానానికి పరిమితమైన వైసీపీ పార్టీ 😂😂😂

GVMC కార్పొరేషన్ ఎలక్షన్ లో జనసేన తరుపున గెలిచిన కార్పొరేటర్ లతో సమావేశం నిర్వహించిన జనసేన కీలక నేత వంశీ కృష్ణ శ్రీనివాస...
06/11/2026

GVMC కార్పొరేషన్ ఎలక్షన్ లో జనసేన తరుపున గెలిచిన కార్పొరేటర్ లతో సమావేశం నిర్వహించిన జనసేన కీలక నేత వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు..

Address

Visakhapatnam

Alerts

Be the first to know and let us send you an email when Bali GowriNaidu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share