CPIM Visakha City

Call Directions Contact the organization

CPIM Visakha City The official page of CPIM Visakha district Committee

 #మీ_నియంతృత్వ_గోడలను_మా_పోరాట_పిడికిళ్ళతో_కూలగొడతాం..ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలో పాల్గొన్న కేరళ అంజీ ముఖ...
10/10/2026

#మీ_నియంతృత్వ_గోడలను_మా_పోరాట_పిడికిళ్ళతో_కూలగొడతాం..
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలో పాల్గొన్న కేరళ అంజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ పినరయి విజయన్, మాజీ రాజ్యసభ సభ్యులు బృందాకారత్, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు శివదాసన్, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు తపన్ సేన్ ని నిర్భందించి, అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు..
నిర్బంధాలు మమ్మల్ని అడ్డుకోలేవు, పోరాటం కొనసాగుతుంది!

10/10/2026

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం..
CPIM కేంద్ర కార్యాలయమైన AKG భవన్‌ను చుట్టు ముట్టిన సాయుధ పోలీసులు..

10/10/2026

సిఈసి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, సర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షాలు మరియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఛలో లోక్‌భవన్ కార్యక్రమం

09/10/2026

🔴 జ్ఞానేష్ బ్రో గద్ది దిగిపో..
🔴 విశాఖలో సిపిఎం నిరసనలు..


🔴 ఓట్ల దొంగ ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి.  🔴 అప్రజాస్వామికంగా తొలగించబడిన 13 కోట్ల మంది...
09/10/2026

🔴 ఓట్ల దొంగ ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి.
🔴 అప్రజాస్వామికంగా తొలగించబడిన 13 కోట్ల మంది ఓటర్లని తిరిగి చేర్పించాలి.
🔴 ఓటు హక్కు కాపాడాలి.
పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం నుండి మద్దిలపాలెం మెయిన్ రోడ్ వరకూ నిరసన ర్యాలీ, అనంతరం జ్యానేష్ కుమార్ ఫోటోలని దగ్ధం చేయడం జరిగింది. పాల్గొన్న మాజీ కార్పొరేటర్ డా.బి.గంగారావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుమార్, మణి, కృష్ణారావు, నాయకులు కుమారమ్మ, చలపతిరావు, తిరుపతిరావు, వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.



08/10/2026

పేదల గోడు ఎమ్మెల్యే గణబాబు, ఎంపీ శ్రీ భరత్ పట్టించుకోరా.??
ఎంత కాలం ప్రజలను మోసం చేస్తారు..??
- మరడాన జగ్గునాయుడు పార్టీ జిల్లా కార్యదర్శి

08/10/2026

కార్పొరేట్లు అంటే కూటమికి ఎందుకంత ప్రేమ.??
విశాఖ భూములు అప్పనంగా ఇవ్వడానికే ఇదంతా..
RKSV కుమార్

08/10/2026

గూగుల్ డేటా సెంటర్లు రద్దు నిలిపివేయాలి..
డా.బి.గంగారావు

07/10/2026

అఖిలపక్ష పార్టీల మీడియా సమావేశం | All party media conference in Vijayawada

06/10/2026

DYFI జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు రహీం పై
పోలీసుల దమనకాండ, దాడిని ఖండించండి..
ఆయన ఈ దేశ పార్లమెంట్ లో ఉండే రాజ్యసభ లో సభ్యుడు
ఈ దేశంలో యువతను ఐక్యం చేసి పోరాడుతున్న DYFI యువజన సంఘానికి జాతీయ అధ్యక్షుడు
ఆయన చేసిన నేరం ఏంటి, ఆయన చేసిన దేశవిద్రోహ చర్య ఏంటి.?
ఈదేశంలో ప్రజాస్వామ్య బద్ధంగా సంపాదించుకున్న పౌరుడి ఓటు హక్కుని నిరాకరించేందుకు తీసుకొచ్చిన SIR ప్రక్రియని వ్యతిరేకిస్తూ పోరాటం చేయడం, తన గొంతు వినిపించడం తప్పా.? పోలీసులు లాఠీలతో కొట్టడం దేనికి.? ప్రజాస్వామ్య భారత దేశంలో గొంతు ఎత్తడం తప్పా.?
దీన్ని అందరు ఖండించాలి.. ఈరోజు ఈయన, రేపు నీకు, లేదా నాకు ఇది నియంతృత్వం సాగుద్ది..
ఈ దాడిని ఖండించండి..

Address

9-33-4, Pitapuram Colony
Visakhapatnam
530013

Telephone

08912566638

Website

Alerts

Be the first to know and let us send you an email when CPIM Visakha City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to CPIM Visakha City:

Shortcuts

Share