16/09/2026
పల్నాడు జిల్లా లో 7 నియోజకవర్గంలో ysr పార్టీ ఇంచార్జీలు
1. చిలకలూరిపేట
2. నరసరావుపేట
3. మాచర్ల
4. వినకొండ
5. గురజాల
6. పెదకూరపాడు
7. సత్తెనపల్లి
మా ఇంచార్జి విడదల రజినీ గారు బాగా పని చేస్తున్నారు ఈసారి గెలుపు పక్కా .
మరి మీ నియోజకవర్గం లో మీ ఇంచార్జి మీద మీ అభిప్రాయం ఏమిటి .