CBN SENA

Directions

CBN SENA Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CBN SENA, Political organisation, Visakhapatnam.

09/09/2026
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ గారు, శ్రీమతి నారా బ్రాహ్మణి గార్లకి వివాహ వార్షికోత్సవ శ...
26/08/2026

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ గారు, శ్రీమతి నారా బ్రాహ్మణి గార్లకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ దాంపత్య బంధం ఇలాగే బలంగా ఉండాలని, మీ జీవితంలో ప్రతి రోజు కొత్త ఆనందాలను నింపాలని కోరుకుంటున్నాను. మీ Sanapala M M M Krishna @ Sankranti

ఎంతోమంది ముఖ్యమంత్రులు....మంత్రులు....నాయకులు కలలు గన్న  #పోలవరం &  #వెలిగొండ సాగునీటి ప్రాజెక్టులు...కొన్ని రాసిపెట్టి ...
24/08/2026

ఎంతోమంది ముఖ్యమంత్రులు....మంత్రులు....నాయకులు కలలు గన్న #పోలవరం & #వెలిగొండ సాగునీటి ప్రాజెక్టులు...

కొన్ని రాసిపెట్టి ఉంటాయి...
#చంద్రబాబు చేతుల మీదుగా జాతికి అంకితం చెయ్యాలని దేవుడు రాసుందేమో... #చరిత్రలో మిగిలిపోనుంది

2022...2023.....24 ఎన్నికల ముందు కూడా ఎవరికి రాని గొప్ప అవకాశం జగన్ మోహన్ రెడ్డి కి వచ్చింది.....ఎందుకిలా కక్షలు... ద్వేషం తో నాశనం చేసుకుంటున్నాడు...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన శుభసందర్భంగా, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల్లోకి...
05/08/2026

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన శుభసందర్భంగా, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన ' ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమం విజయవంతంగా 25 లక్షల కుటుంబాలకు చేరింది.





18/07/2026

పనిచేసే నాయకుడు మాట్లాడితే
దెబ్బ అదుర్స్.........అంటే ఇదే, పదవుల గురించే పరుగులు తీసే నాయకులారా, సోషల్ మీడియా లోకి రండి, విస్తృతంగా పార్టీ చేస్తున్న కృషి గురించి మెసేజ్ లు పెట్టండి

ఐటిసి చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ సంజీవ్ పూరితో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోల్ కతాలో భేటీ అయ్య...
19/06/2026

ఐటిసి చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ సంజీవ్ పూరితో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోల్ కతాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాల‌ని, వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడగలిగే వంగడాల సృష్టి, అగ్రి ఫారెస్ట్రీ, ఆదర్శ గ్రామాల నిర్మాణంలో ఏపీతో కలసి పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
S M M M Krishna Adv
ITDP


Address

Visakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when CBN SENA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share