29/08/2026
జనసేన పార్టీ కి ఎవరు లేని సమయంలో ముందుకు వచ్చి 2021 స్థానిక సంస్థ ఎన్నికలలో అప్పటి అధికార పార్టీని ఎదుర్కొని ధైర్యంగా ఎంపీటీసీ లు గా పోటీ చేసిన పెందుర్తి నియోజకవర్గం ,సబ్బవరం మండలానికి చెందిన సబ్బవరపు రవి ( మల్లునాయుడుపాలెం), సరిపల్లి విష్ణు (పైడవాడ) , మజ్జి శివ ( ఇరువాడ ) ముగ్గురిని ఈరోజు జరిగిన జనసేన పార్టీ సమావేశం లో జనసేన పార్టీ PAC చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సన్మానించడం జరిగింది ......