Dora Swamy PC

Directions Website Contact the organization

Dora Swamy PC Doraswamy is a visionary, philanthropist, champion of services for women, and a youth icon

విజయవంతంగా బ్రాండిక్స్ వారి 155వ ఉచిత కంటి వైద్య శిబిరంబ్రాండిక్స్ ఆధ్వర్యంలో విజయవంతంగా 155 వైద్య శిబిరం✅ 455మందికి కంట...
14/10/2026

విజయవంతంగా బ్రాండిక్స్ వారి 155వ ఉచిత కంటి వైద్య శిబిరం

బ్రాండిక్స్ ఆధ్వర్యంలో విజయవంతంగా 155 వైద్య శిబిరం

✅ 455మందికి కంటి పరీక్షలు; 50మందికి కంటి శస్త్ర చికిత్సలు

✅ 393 మందికి కంటి అద్దాలు; 176మందికి మందుల పంపిణీ

✅ చిన్నారులతో సహా అందరికీ కంటి చూపు సమస్యలపై అవగాహన

గ్రామీణ ప్రజలు కంటి చూపు సమస్యలను అధిగమించాలనే లక్ష్యంతో బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ (BIAC) కార్పొరేట్ సామాజిక బాధ్యతా (CSR) కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటి వరకూ నిర్వహించిన 155 ఉచిత కంటి వైద్య శిబిరాల ద్వారా వేలాది మంది కంటి చూపు సమస్యలను అధిగమించగలిగారు.

155వ ఉచిత కంటి వైద్య శిబిరానికి 455 మందికి ‘శంకర్ Eye ఫౌండేషన్ ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు చేసారు. పరీక్షల అనంతరం కంటి అద్దాలు అవసరమైన 393 మందికి శిబిరం వద్ద కంటి అద్దాలు తయారు చేయించి అదే రోజున పంపిణీ చేసారు. 176 మందికి కంటి సంరక్షణ కోసం మందులు ఇచ్చారు. శిబిరానికి హాజరైన చిన్నారులతో సహా అందరికి నిపుణులచే కంటి సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కలిగించడం జరిగింది.

శిబిరంలో నిర్వహించిన పరీక్షల్లో గుర్తించిన 50మందిని కేటరాక్ట్ & ఇతర ఆపరేషన్లు కోసం బస్సుల్లో విశాఖలోని ‘శంకర్ Eye ఫౌండేషన్’ ఆసుపత్రికి తీసుకెళ్ళి శస్త్ర చికిత్సలు చేయించడం జరిగింది. శిబిరానికి వచ్చిన వారందరికీ మజ్జిగ, ఫలహారాలు, భోజనం సదుపాయం కల్పించడం జరిగింది.

ఈ శిబిరంలో బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ భారతీయ భాగస్వామి దొరస్వామి గారు, BIAC సిబ్బంది, వైద్య నిపుణులు, శంకర్ Eye ఫౌండేషన్ బృందం పాల్గొన్నారు.

గాంధీ జయంతి శుభాకాంక్షలు 💐
02/10/2026

గాంధీ జయంతి శుభాకాంక్షలు 💐

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనంపై విరాజిల్లే స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించడం జన్...
20/09/2026

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనంపై విరాజిల్లే స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించడం జన్మధన్యం. భక్తజనుల గోవింద నామస్మరణల నడుమ ఆ జగన్నాథుని అపురూప తేజస్సును తిలకించిన క్షణాలు మనస్సును అలౌకిక ప్రశాంతతతో, భక్తి పారవశ్యంతో నింపాయి.

A proud and meaningful step towards bringing the gift of clear vision to more poor people  lives. 🙏With immense pride an...
15/09/2026

A proud and meaningful step towards bringing the gift of clear vision to more poor people lives. 🙏

With immense pride and gratitude, we successfully conducted our 154th Free Eye Camp on September 13th.

This noble initiative was made possible by the selfless commitment and tireless efforts of our Volunteers /Brandix Team and the Sankar Foundation Eye Hospital Team.🙏

🙏

వినాయక చవితి శుభాకాంక్షలు 💐💐
14/09/2026

వినాయక చవితి శుభాకాంక్షలు 💐💐

Heartfelt 76th Birthday Greetings to RSS Sarsanghchalak Param Pujya Shri Mohan Bhagwat Ji 💐💐Every moment spent in your p...
12/09/2026

Heartfelt 76th Birthday Greetings to RSS Sarsanghchalak Param Pujya Shri Mohan Bhagwat Ji 💐💐

Every moment spent in your precious presence has been a guiding light for my life. Your affectionate guidance inspired me to follow the path of RSS Seva, which gave my life true purpose.

I have learnt from you that living the noble ideology of RSS is true patriotism. Your selfless thoughts and dedication to the nation are a constant inspiration for all of us.

Your divine leadership is vital for the youth and for our nation. I sincerely pray for your long life with perfect health and happiness 🙏

RSS సర్ సంఘ్ చాలక్ పరమ పూజ్య శ్రీ మోహన్ భగవత్ సింగ్ గారికి 76వ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.💐💐

మీ అమూల్యమైన సాన్నిధ్యంలో గడిపిన ప్రతి క్షణమూ నా జీవితానికి ఒక దిక్సూచిగా ని లిచింది. మీ సున్నితమైన మార్గదర్శనం, ఆప్యాయమైన పరిచయమే నన్ను RSS సేవా మార్గంలో నడిపించేలా ప్రేరేపించాయి. దీనివల్ల నా జీవితానికి ఒక పరిపూర్ణత, సార్థకత చేకూరాయి.

మహోన్నతమైన RSS భావజాలాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకుని, ఆచరణలో పెట్టడమే నిజమైన దేశభక్తి. నిస్వార్థమైన మీ ఆలోచనలు, దేశం పట్ల మీ అంకితభావం మా అందరికీ నిత్య స్ఫూర్తిదాయకం.

ఈ పుణ్యభూమిని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గంలో, యువతకు మరియు యావత్ దేశ ప్రజలకు మీ దివ్యమైన నాయకత్వం అత్యంత అవసరం. మీరు పరిపూర్ణ ఆయురారోగ్యాలతో, దీర్ఘకాలం వర్ధిల్లాలని ఆ భగవంతుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. 🙏

సదా మీ మార్గదర్శనంలో నడిచే అదృష్టాన్ని నాకు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ... మీకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.🌸🌸

నా సంస్థ - నా కుటుంబం అనే భావనతో 200 మంది కలాసీ (Porters) వర్కర్లతో ఆత్మీయ సమావేశం; పరిష్కారాలు, ప్రత్యామ్నాయాలు అక్కడే ...
05/09/2026

నా సంస్థ - నా కుటుంబం అనే భావనతో 200 మంది కలాసీ (Porters) వర్కర్లతో ఆత్మీయ సమావేశం; పరిష్కారాలు, ప్రత్యామ్నాయాలు అక్కడే నిర్ణయాలు... మరియు అల్పాహార విందు.



శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 💐
04/09/2026

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 💐

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు 💐💐
28/08/2026

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు 💐💐

‘నా కంపెనీ.. నా కుటుంబం’ భావనతో 200 మంది బస్సు డ్రైవర్లు, ట్రావెల్ ఏజెన్సీలు /లాజిస్టిక్స్  ప్రతినిధులతో ఆత్మీయ సమావేశంమ...
21/08/2026

‘నా కంపెనీ.. నా కుటుంబం’ భావనతో 200 మంది బస్సు డ్రైవర్లు, ట్రావెల్ ఏజెన్సీలు /లాజిస్టిక్స్ ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం

ముఖ్యంగా బస్సు ప్రమాదాలకు దారితీసే పరిస్థితులు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాహనాల నిర్వహణ, డ్రైవింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయాణికుల భద్రత తదితర అంశాల పై ట్రావెల్ ఏజెన్సీ లు లాజిస్టిక్స్ ప్రతినిధులు బ్రాండిక్స్ సంస్థ ముఖ్య విభాగ అధిపతులతో కలిసి సమగ్రంగా చర్చించి ముఖ్య నిర్ణయాలను తీసుకోవడం జరిగింది.

With the spirit of “My Company… My Family,” we held a warm and heartfelt gathering with 200 bus drivers, travel agency representatives, and logistics partners.

The discussions focused on key issues such as the circumstances leading to bus accidents, challenges faced by drivers, vehicle maintenance, safety precautions to be followed while driving, and passenger safety.
Travel agencies, logistics representatives, and heads of key departments from Brandix participated in the discussions, and several important decisions were taken to ensure safer and more responsible bus transportation.

Address

SEZ, Pudimadaka Road, Atchutapuram Mandal
Vishakhapatnam
531011

Alerts

Be the first to know and let us send you an email when Dora Swamy PC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dora Swamy PC:

Shortcuts

Share