KK RAJU YSRCP

Directions

KK RAJU YSRCP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from KK RAJU YSRCP, Vizagapatam.
(1)

కళింగ కుటుంబ సభ్యులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న - శ్రీ కె.కె రాజు గారు  జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వై.యస్.ఆర్ కాం...
26/10/2026

కళింగ కుటుంబ సభ్యులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న - శ్రీ కె.కె రాజు గారు

జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ,తూర్పు నియోజకవర్గ పరిశీలకురకు పేడాడ రమణి గారు ఆధ్వర్యంలో మాధవదార కళ్యాణ్ ఫంక్షన్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవీఎంసీ మేయర్ అభ్యర్ది శ్రీమతి వరుదు కల్యాణి గారికి,60వార్డు అభ్యర్థి పాతిన సారంగదరుడు గారికి,61వార్డు అభ్యర్థి మెట్ట దమయంతి గారికి,52వార్డు అభ్యర్థి సాడి పద్మరెడ్డి గారికి,వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన కళింగ కుటుంబ సభ్యులు ఆత్మీయ సమావేశంలో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు *శ్రీ కె.కె రాజు గారు..* ,వైసీపీ మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కల్యాణి గారు,మాజీ కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ గారు,సీనియర్ నాయకులు పైడి శ్రీను,బాగాతి విజయ్,తిరుమలరావు,నంబాల రాజేష్,నంబాల ఈశ్వరవు,పి.సునీత,సీపాన రాము,పేడాడ నరసింగరావు,కూర్మరావు,బొడ్డేపల్లి నరసింగరావు,పొన్నాడ అప్పారావు మాస్టర్,కళింగ కుటుంబ సభ్యులు,పార్టీ నాయకులు పాల్గొని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటరు మహాశయులను కోరారు




విశాఖ ఉత్తర నియోజకవర్గం 64వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న - శ్రీ కె.కె రాజు గారు జీ వీ ఎం సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా...
26/10/2026

విశాఖ ఉత్తర నియోజకవర్గం 64వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న - శ్రీ కె.కె రాజు గారు

జీ వీ ఎం సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 64 వార్డు కంచరపాలెం ముత్యాలమ్మ గుడి దగ్గర నుoడి ఎల్లబిల్లి వారి వీధి, అశోక్ నగర్, జోషువా నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షలు *శ్రీ కె.కె రాజు గారు* పాల్గొని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవీఎంసీ మేయర్ అభ్యర్దిని శ్రీమతి వరుదు కల్యాణి గారిని, 64వార్డు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రేయ్యి వెంకటరమణ గారిని గెలిపించాలని ఓటరు మహాశయులను కోరారు.

ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు కడితి చిరంజీవి, రొంగాలి జగన్నాధం,మాధవివర్మ, జి వి రమణి,సీనియర్ నాయకులు 64వార్డు సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళాలు తదితరులు పాల్గొన్నారు



63వ వార్డు కార్పొరేటర్ అభ్యర్ధి గుజ్జు వెంకటరెడ్డి శ్రీదేవి గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించండి..జిల్లా పార్టీ అధ్యక్...
26/10/2026

63వ వార్డు కార్పొరేటర్ అభ్యర్ధి గుజ్జు వెంకటరెడ్డి శ్రీదేవి గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించండి..

జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కె.కె రాజు గారు..

మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారు..

జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 63వార్డు మర్రిపాలెం జంక్షన్ నుoడి మహారాణి వీధి,లక్ష్మీ నగర్,జ్యోతినగర్,104 ఏరియా వరకు కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి గుజ్జు శ్రీదేవి గారికి మద్దతుగా ఎన్నికల ర్యాలీ జరిగింది.విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమయకర్త శ్రీ కె.కె రాజు గారు,జీవీఎంసీ మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కల్యాణి గారు పాల్గొన్నారు.

ఈర్యాలీని ఉద్దేశించి శ్రీ కె.కె రాజు గారు మాట్లాడుతూ.. 63 వార్డు అన్నివిధాల అభివృధి పదంలో నడవాలి అంటే మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారికి, 63వార్డు కార్పొరేటర్ అభ్యర్థి గుజ్జు శ్రీదేవి గారికి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుజ్జు వెంకటరెడ్డి,జి.వి. రమణి,రామలక్ష్మి,63వార్డు సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు



62వార్డులో  ఎన్నికల ప్రచారం హోరు   ఫ్యాను గుర్తుకు ఓటు వేసి విశాఖను కాపాడండి అని ప్రజలను కోరిన నాయకులుజీవీఎంసీ ఎన్నికల ప...
26/10/2026

62వార్డులో ఎన్నికల ప్రచారం హోరు

ఫ్యాను గుర్తుకు ఓటు వేసి విశాఖను కాపాడండి అని ప్రజలను కోరిన నాయకులు

జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 62వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పర్వీన్ గారి ఆధ్వర్యంలో 62 వార్డులో శివనగర్ లో దుర్గాలమ్మ, బంగారమ్మ గుడి లో ప్రత్యేక పూజలు చేసి అనంతరం శివనగర్,హర్ష నగర్, గ్రీన్ గార్డెన్స్, హుస్సేన్ నగర్,సాయి నగర్లో జరిగిన భారీ ర్యాలీలో విశాఖ జిల్లా అధ్యక్షలు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త *శ్రీ కె.కె రాజు గారు మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారికి,* 62వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పర్వీన్ గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు

ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు భర్కట్ అలీ,రొంగాలి జగన్నాధం, మహమ్మద్ ఫరూక్, పీలా వెంకటలక్ష్మి, కె వి బాబా, జి వి రమణి,బి రాధ,కిరణ్ రాజు,పీలా ఉమారాణి మరియు 62 వార్డు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు



26/10/2026
గాజువాక నియోజవర్గ సమన్వయకర్త  శ్రీ తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీ కె. కె రాజ...
26/10/2026

గాజువాక నియోజవర్గ సమన్వయకర్త శ్రీ తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీ కె. కె రాజుగారు

ఈరోజు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు గాజువాక పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.ఈ పుట్టినరోజు వేడుకలో పాల్గొని తిప్పల దేవన్ రెడ్డి గారిని శాలువాతో సత్కరించి,పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ కె.కె రాజు గారు

Address

Vizagapatam

Website

Alerts

Be the first to know and let us send you an email when KK RAJU YSRCP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share