ITDP Vizianagaram Parliament

Directions

ITDP Vizianagaram Parliament TeluguDesamParty

అరకు పార్లమెంట్ స్థానం టీడీపీ అబ్జర్వర్‌గా మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) - మజ్జి శ్రీనివాసరావును నియమిస్తూ తెలుగుదే...
09/10/2026

అరకు పార్లమెంట్ స్థానం టీడీపీ అబ్జర్వర్‌గా మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) - మజ్జి శ్రీనివాసరావును నియమిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రకటన

*ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, మంత్రి శ్రీ నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన చిన్న శ్రీను గారు**అమరావతి, అ...
01/10/2026

*ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, మంత్రి శ్రీ నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన చిన్న శ్రీను గారు*

*అమరావతి, అక్టోబర్ 1:*

*గౌరవ మాజీ ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు,* తన కుమార్తె *మజ్జి సిరి సహస్ర (సిరమ్మ) గారితో* కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి *శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని,* మంత్రి *శ్రీ నారా లోకేష్ గారిని* మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణ, విజయనగరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలు, భవిష్యత్ కార్యక్రమాలపై ఆత్మీయంగా చర్చించారు.

*ఈ భేటీ స్నేహపూర్వక, ఆత్మీయ వాతావరణంలో జరిగింది.*

Tdp Sainyam Vzm Telugu Desam Political Wing
TDP Social Media Tdp Andhra Pradesh-TDP Tdp Vizianagaram

⭐ ఎంపీ కలిశెట్టి ఆధ్వర్యంలో పార్లమెంటరీ పార్టీ ఆత్మీయ సమావేశం – ఆత్మీయ విందు రణస్థలం మండల కేంద్రం | 20.09.2026విజయనగరం ప...
20/09/2026

⭐ ఎంపీ కలిశెట్టి ఆధ్వర్యంలో పార్లమెంటరీ పార్టీ ఆత్మీయ సమావేశం – ఆత్మీయ విందు

రణస్థలం మండల కేంద్రం | 20.09.2026

విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు *శ్రీ కిమిడి నాగార్జున* గారి అధ్యక్షతన పార్లమెంటరీ ప్రజా ప్రతినిధులతో ఆత్మీయ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ కిమిడి కళా వెంకటరావు గారు, శ్రీ కోండ్రు మురళీమోహన్ గారు, శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారు, శ్రీ ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు (బేబీ నాయన) గారు, ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ లంక శ్యామలరావు గారు తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమం, పార్టీ బలోపేతం, కూటమి పార్టీల సమన్వయం తదితర అంశాలపై చర్చించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమష్టి కృషితో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు.

అనంతరం ఏర్పాటుచేసిన ఆత్మీయ విందులో పార్లమెంటరీ ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక ఎమ్మెల్యే శ్రీ నడికుదుటి ఈశ్వరరావు గారు, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ శ్రీ విశ్వక్సేన్ గారు, ముఖ్య నాయకులతో కలిసి ఆత్మీయ విందులో పాల్గొన్నారు.

Rangarao Rvskk Babynayana

19/09/2026

*విశాఖపట్నంలో 'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.*

*సభా వేదికపైకి సీఎం చంద్రబాబు చేరుకోగానే లబ్దిదారులు, సభికుల నుంచి పెద్దఎత్తున హర్షధ్వానాలు.*

*ఏళ్ల నాటి కలను ముఖ్యమంత్రి చంద్రబాబు నిజం చేస్తుండటంతో సంతోషంలో లబ్ధిదారులు.*

Nara Lokesh
18/09/2026

Nara Lokesh

అనకాపల్లి ఎంపీ శ్రీ CM రమేష్ గారు, కూటమి నాయకుల తో జిల్లా స్థానిక ఎన్నికల పరిశీలకులు మాజీ శాసనసభ్యులు శ్రీ కొండపల్లి అప్...
18/09/2026

అనకాపల్లి ఎంపీ శ్రీ CM రమేష్ గారు, కూటమి నాయకుల తో జిల్లా స్థానిక ఎన్నికల పరిశీలకులు మాజీ శాసనసభ్యులు శ్రీ కొండపల్లి అప్పలనాయుడు గారు ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖలో మొత్తం 2,050 ఉద్యోగాల భర్తీకి సంబంధించి AP Police Recruitment నోటిఫికేషన్ విడుదల చేస...
16/09/2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖలో మొత్తం 2,050 ఉద్యోగాల భర్తీకి సంబంధించి AP Police Recruitment నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్య వివరాలుమొత్తం పోస్టులు: 2,050 (పోలీసు, ఫైర్, జైళ్లు, ఫోరెన్సిక్ విభాగాలు)ఎస్ఐ పోస్టులు: దాదాపు 369 నుండి 378 ఎస్ఐ (సివిల్/AR) పోస్టులుకానిస్టేబుల్ పోస్టులు: 1,156 కానిస్టేబుల్ పోస్టులుదరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారాఅధికారిక వెబ్‌సైట్: SLPRB AP

*బొబ్బిలి నియోజకవర్గం**తేదీ 15-09-2026**బొబ్బిలి కోటకు వచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ చిన్న శ్రీను గారు, టీడీపీ నాయకు...
15/09/2026

*బొబ్బిలి నియోజకవర్గం*
*తేదీ 15-09-2026*

*బొబ్బిలి కోటకు వచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ చిన్న శ్రీను గారు, టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం..*

- నియోజవర్గ పరిధిలో ఉన్న నాయకులను, కార్యకర్తలను చిన్న శ్రీను గారుకి పరిచయం చేసిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు.
- ⁠నియోజకవర్గ జనసేన నాయకులను పరిచయం చేసిన శ్రీ బేబీనాయన గారు.

గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ *మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)* గారు ఈరోజు బొబ్బిలి కోటలో గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారుని మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో దర్బార్ మహల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ *బేబీనాయన* గారు మాట్లాడుతూ, శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీలోకి రావడం *తనకు చాలా సంతోషంగా ఉందని* అన్నారు.. బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ శ్రేణుల తరుపున స్వాగతం పలికారు.. అలానే, *వారి చేరికను తాను వ్యతిరేకించినట్లు కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఖండించారు*.. వారి చేరికతో పార్టీ మరింత బలపడుతుందని తనకి పూర్తి నమ్మకం ఉందన్నారు.. రాజకీయంగా వేరే పార్టీలలో పనిచేసినా కూడా వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు మాకు లేవని స్పష్టతనిచ్చారు.. అందరం కలసికట్టుగా పనిచేసి, గౌరవ ప్రధానమంత్రి శ్రీ *నరేంద్ర మోదీ* గారు, ముఖ్యమంత్రి శ్రీ *నారా చంద్రబాబునాయుడు* గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ *పవన్ కళ్యాణ్* గారు నాయకత్వాన్ని బలపరిచి మన నియోజకవర్గాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తామని తెలియజేశారు.

గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ *మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)* గారు మాట్లాడుతూ, బొబ్బిలి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారుకి ఎల్లప్పుడూ తాను సహకరిస్తానని, చిరస్థాయిగా వారు రాజకీయంగా ఎదగాలని అన్నారు.. గ్రామ, వార్డు, మండల, పట్టణ స్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తామని.. ఎన్డీఏ కూటమి నాయకులతో సమన్వయంతో ముందుకు సాగుతామని, పార్టీ అధినాయకత్వం దిశానిర్దేశం మేరకు పనిచేస్తానని తెలిపారు. మాజీ మంత్రి శ్రీ సుజయ్ నాయన గారు మరియు బుడా చైర్మన్ శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారుతో కూడా మాట్లాడానని, వారిని కూడా కలుస్తానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు గారు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రౌతు రామ్మూర్తి గారు, విజయనగరం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు మడక తిరుపతిరావు గారు, రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ సుంకరి సాయిరమేష్ గారు, ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు గారు, టీడీపీ సీనియర్ నాయకులు అల్లాడ భాస్కర్రావు గారు మరియు చింతల రామకృష్ణ గారు, బొబ్బిలి పట్టణం మరియు నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు, మాజీ ఏఎంసీ చైర్మన్ పువ్వల శ్రీనివాస్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్ గారు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

*(PRO, MLA BBL)*

గణనాథుని ఆశీస్సులతో మీ ప్రతి కార్యం విజయవంతం కావాలని, విఘ్నాధిపతి మీ జీవితంలో సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటూ...మీకు, మీ...
14/09/2026

గణనాథుని ఆశీస్సులతో మీ ప్రతి కార్యం విజయవంతం కావాలని, విఘ్నాధిపతి మీ జీవితంలో సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటూ...

మీకు, మీ కుటుంబ సభ్యులకు *వినాయక చవితి* శుభాకాంక్షలు✨🌺

*అందరికి నమస్కారం 🙏**పెద్దలు గౌరవనీయులు గోవా గవర్నర్ "" శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు""  గారిని  మాజీ మున్సిపల్ చైర్మన్ ప...
13/09/2026

*అందరికి నమస్కారం 🙏*

*పెద్దలు గౌరవనీయులు గోవా గవర్నర్ "" శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు"" గారిని మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల కనకమహాలక్ష్మి గారు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ప్రసాదుల లక్ష్మి వర ప్రసాద్ గారు కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది..*

Prasad Prasadula TDP Social Media Parsad Prasadula Tdp Vizianagaram

Address

Bobbili
Vizianagram
535558

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Vizianagaram Parliament posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share