BJP Warangal District

Directions Website Contact the organization

BJP Warangal District "Official page of BJP Warangal District. Stay updated on party news, events, and local initiatives. Join us in building a better Warangal."

🇮🇳 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆహ్వానం 🇮🇳బీజేపీ వరంగల్ జిల్లా కార్యాలయం, ధర్మారం నందు 15-08-2026 ఉదయం 8:00 గంటలకు ...
14/08/2026

🇮🇳 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆహ్వానం 🇮🇳

బీజేపీ వరంగల్ జిల్లా కార్యాలయం, ధర్మారం నందు 15-08-2026 ఉదయం 8:00 గంటలకు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ Ganta Ravi Kumar గారు జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు.

బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానం. 🙏

🇮🇳 జై హింద్ | వందే మాతరం 🇮🇳

Anumula Revanth Reddy ఖాబర్దార్ రేవంత్ రెడ్డి   Bharathveer Arragolla
01/08/2026

Anumula Revanth Reddy ఖాబర్దార్ రేవంత్ రెడ్డి


Bharathveer Arragolla

Ganta Ravi Kumar anna
01/08/2026

Ganta Ravi Kumar anna

01/08/2026
01/08/2026
01/08/2026

Kishan Reddy Gangapuram

15/06/2026

కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి, గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి గంగాపురం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

ప్రజాసేవ పట్ల మీ అంకితభావం, నాయకత్వం, దేశాభివృద్ధికి చేస్తున్న కృషి మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాము. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, ఆనందం, విజయాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...
Kishan Reddy Gangapuram

Address

Narsampet Road Dharmaram
Warangal
506002

Alerts

Be the first to know and let us send you an email when BJP Warangal District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP Warangal District:

Shortcuts

Share