09/08/2024
కేరళ వయనాడ్ వరద బాధితుల కోసం ZHB CITU క్లస్టర్ తరుపున పరిశ్రమలలో విరాళాల సేకరణ ✊🚩
Centre of Indian Trade Unions, CITU is a National level Trade Union in India and its trade union wing is a spearhead of the Indian Trade Union Movement.
The Centre of Indian Trade Unions is today one of biggest assembly of workers and classes of India
09/08/2024
కేరళ వయనాడ్ వరద బాధితుల కోసం ZHB CITU క్లస్టర్ తరుపున పరిశ్రమలలో విరాళాల సేకరణ ✊🚩
09/03/2022
ఎన్నికల్లో #1004 ఓట్లు పోల్ అయితే..
,BMS,TRSKV,HMS కలిపి....390 ఓట్లు..
కి....611..
#221 ఓట్ల మెజార్టీ తో గెలుపు..
#జిందాబాద్ CITU 🇹🇷
కార్మిక సోదరులకు Tractors CITU యూనియన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు..✊🇹🇷✊
14/05/2021
*మహీంద్ర ట్రాక్టర్స్ ఎంప్లాయిస్ యూనియన్ (CITU)తరుపున,* *ముస్లిం సోదరులకు మరియు వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు...🙇♂️🙇♂️*
13/04/2021
*మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్*
కార్మిక, సోదరా సోదరిమనిలకు మరియు వారి కుటుంబ సభ్యులకు *CITU మహీంద్రా ట్రాక్టర్స్ ఎంప్లాయిస్ యూనియన్* తరపున *ఉగాది శుభాకాంక్షలు*...!🍑🌾🎋
02/04/2021
మిత్రులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు....!
*ప్రియ మిత్రుడు బాల్రాజ్ కు ట్రాక్టర్ ప్లాంట్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు🚩 తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.*💐🎂🎉🎊🥳🥳
23/03/2021
బ్రిటీష్ తెల్ల దొరల దాస్య శృంఖలాలనుండి భారత దేశానికి విముక్తి కలిగించేందుకు తమ ప్రాణాలను తృణపాయంగా అర్పించిన యువ కిశోరం భగత్ సింగ్, రాజగురు, సుఖ్ దేవ్ ల వర్ధంతి సందర్భంగా మహీంద్రా ట్రాక్టర్స్ సీఐటీయూ ఆధ్వర్యంలో వర్ధంతి సభ... సభలో మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.మహిపాల్....
10/03/2021
మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్ లో నూతన యూనియన్ ఆఫీస్ ప్రారంభోత్సవం..!🚩
*ముఖ్య అతిథి CITU రాష్ట్ర అధ్యక్షులు కా" చుక్క రాములు గారు మరియు పరిశ్రమ నాయకులు, కార్మికులు పాల్గున్నారు🚩🚩🚩
08/12/2020
దేశనికి అన్నాం పెట్టె #రైతుల పోరాటానికి మద్దతుగా మేము సైతం...!
04/12/2020
✊✊✊🚩
26/11/2020
కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై నిరసనగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం, నిర్వహిస్తున్న కార్మికులు.....!
#జహీరాబాద్ పట్టణం లో
19/11/2020
Dear కామ్రేడ్స్,
తేది:22.11.2020 న సాయంత్రం 4-00గం!కు "CITU SANGAREDDY"
page ద్వారా
ఫేస్బుక్ లైవ్ లో చూడండి,, విస్తృతంగా మీ గ్రూపులలో షేర్ చేయండి 🙏