Gunelly Kavitha Ashok Kumar

Gunelly Kavitha Ashok Kumar

Share

Zaheerabad Constituency Congress Leader

10/02/2026

ప్రియమైన 18వార్డు ప్రజలారా..
మీ ఇంటి బిడ్డను.. ఒక్క అవకాశం ఇవ్వండి..

ఫిబ్రవరి 11న జరగనున్న ఎన్నికల్లో సీరియల్ నెంబర్ -1 చేతి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుతున్నాను..

అధికార పార్టీకి ఓటేద్దాం.. అభివృద్ధి సాధిద్దాం..

పోలింగ్ తేది:- 11 ఫిబ్రవరి, 2026
సమయం:- ఉ.7గం.ల నుండి సా.5గం.ల వరకు

- మీ గున్నెల్లి కవిత అశోక్ కుమార్, 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, జహీరాబాద్ మున్సిపాలిటీ


10/02/2026

జహీరాబాద్ మున్సిపాలిటీ..

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 18వ వార్డు అభ్యర్థి గున్నెల్లి కవిత అశోక్ కుమార్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి..

కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం..
కవితమ్మ ను గెలిపిద్దాం..

సీరియల్ నెంబర్ - 01
పోలింగ్ తేదీ: 11-02-2026
హస్తం గుర్తుకే మన ఓటు🗳️✋


09/02/2026

జన బలమే తన బలం..
తోడుగా ఉంటుంది 18వ వార్డు దళం...

కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం..
కవితమ్మ ను గెలిపిద్దాం..

సీరియల్ నెంబర్ - 01
పోలింగ్ తేదీ: 11-02-2026
హస్తం గుర్తుకే మన ఓటు🗳️💥


09/02/2026

జహీరాబాద్ గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగరాలి!✋
18వ వార్డులో ప్రజల ఆశలు, అభివృద్ధి ఆకాంక్షలకు ప్రతీకగా గున్నెల్లి కవిత–అశోక్ కుమార్ గారు ఘన విజయం సాధించాలి!

కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం..
కవితమ్మ ను గెలిపిద్దాం..

సీరియల్ నెంబర్ - 01
పోలింగ్ తేదీ: 11-02-2026
హస్తం గుర్తుకే మన ఓటు🗳️💥


09/02/2026

జహీరాబాద్ మున్సిపాలిటీ

మన 18వ వార్డు ప్రగతి కోసం.. సకలజన హితం కోసం ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..

సీరియల్ నెంబర్ - 01
పోలింగ్ తేదీ: 11-02-2026
హస్తం గుర్తుకే మన ఓటు✋


08/02/2026

సీరియల్ నెంబర్ - 01, చేతి గుర్తుపై ఓటేసి జహీరాబాద్ 18వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గున్నెల్లి కవిత అశోక్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాము.

కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం..
కవితమ్మ ను గెలిపిద్దాం..

సీరియల్ నెంబర్ - 01
పోలింగ్ తేదీ: 11-02-2026
హస్తం గుర్తుకే మన ఓటు✋


07/02/2026

అందరి నోటా.. ఒకటే మాట..
ఈ సారి కవితమ్మే రావాలి...
18వ వార్డు ప్రజలు గెలవాలి...

కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం..
కవితమ్మ ను గెలిపిద్దాం..

సీరియల్ నెంబర్ - 01
పోలింగ్ తేదీ: 11-02-2026
హస్తం గుర్తుకే మన ఓటు✋


06/02/2026

18వ వార్డు ప్రజల ఆశీర్వాదాలతో జోరుగా సాగుతున్న కవితమ్మ ప్రచారం.. బ్రహ్మరథం పడుతున్న ప్రజానీకం..

కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం..
కవితమ్మ ను గెలిపిద్దాం..

సీరియల్ నెంబర్ - 01
పోలింగ్ తేదీ: 11-02-2026
హస్తం గుర్తుకే మన ఓటు✋💥


06/02/2026

18వ వార్డు ప్రజల అపూర్వ మద్దతుతో జోరుగా సాగుతున్న కవితమ్మ ప్రచారం..

జహిరాబాద్ మున్సిపాలిటీ పట్టణాభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలపించండి.

కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం.. కవితమ్మను గెలిపిద్దాం...

హస్తం గుర్తుకే మన ఓటు..

సీరియల్ నెంబర్ - 01
పోలింగ్ తేదీ: 11-02-2026
హస్తం గుర్తుకే మన ఓటు✋💥


Want your business to be the top-listed Government Service in Zaheerabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Zaheerabad