18/09/2023
భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
social service, political information,
social media
18/09/2023
భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
08/09/2023
International library day
05/09/2023
విద్యార్థులకు విద్యను విజ్ఞానాన్ని పంచుతున్న ఉపాధ్యాయులందరికీ డా. సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
02/09/2023
నవ నిర్మాణ ప్రజా సమితి చేసిన సేవా కార్యక్రమాలు
31/08/2023
అన్నా చెల్లెళ్ల అనురాగ బంధం.. అక్కాతమ్ముళ్ల ఆప్యాయ బంధం... అదే రక్షా బంధన్... రాఖీ పండుగ శుభాకాంక్షలు.
29/08/2023
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు..
29/08/2023
విశ్వ విఖ్యాత హాకీ క్రీడాకారుడు, మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు.
28/08/2023
ఉత్తమ సినిమాకు అన్ని అర్హతలు ఉన్న జై భీమ్ సినిమాకు ఒక్క అవార్డు రాకపోవడం బాధాకరం
స్మగ్లింగ్ స్మగ్లర్ కు ఉన్న విలువ రాజ్యాంగం విలువ తెలుపే లాయర్ కు లేకపోవడం సోచనీయం....
Note : ఇక్కడ అల్లు అర్జున్ గారికి వచ్చింది / రాకూడదని కాదు... మన తెలుగు వారికి రావడం గర్వకారణం కానీ, జై భీమ్ కంటే పుష్పలో ఏం ఉంది. దానికి ఎందుకు ఒక అవార్డు కూడా రాలేదనేది నా అసంతృప్తి