12/04/2026
Bc,Sc,St-JAC Sangareddy District
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bc,Sc,St-JAC Sangareddy District, Social service, Sangareddy, Zaheerabad.
12/04/2026
15/03/2026
భారతీయ మనువాద రాజకీయ వ్యవస్థలో పెను భూకంపాన్ని సృష్టించిన రాజకీయ దురంధరుడు... మాన్యశ్రీ #కాన్షీరాం గారి జయంతి శుభాకాంక్షలు ...🌹💐🎂
*ఇంత ఘోరం దారుణం ఎక్కడైనా ఉంటుందా..!!??*
అని ఈ రెడ్డి కుల అహంకారంపైన ఒక సింహలాగా గర్జిస్తూ బాధితులకు అండగా నిలబడి ఈ వ్యవస్థపై తన మనో వేదనను ప్రశ్నల ద్వారా ఎదిరిస్తున్న BC SC ST JAC అదినేత డా. విశారదన్ మహారాజ్ గారు..🔥🔥🔥
ఎంత మంది నన్ను ధిక్కరించినా, ఎవరు నన్ను దూరం పెట్టినా... *ఫూలే, సాహు మహారాజ్ ల ఋణం తీర్చుకోవడమే నా మీద ఉన్న అతి పెద్ద బాధ్యత... బీసీ ల విముక్తి కోసం నా యుద్ధం- డా. విశారదన్ మహారాజ్*. బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ & రాజ్యాధికార సాధన జేఏసీ రాష్ట్ర కన్వీనర్
నీళ్లు,నిధులు,నియామకాలేమో తెలంగాణ రాష్ట సమస్య అయినప్పుడు...రెండున్నర కోట్ల మంది బీసీ ల సమస్య తెలంగాణ రాష్ట సమస్య కదా...?
~ Dr-Visharadan Maharaj(BC SC ST-JAC రాష్ట్ర కన్వీనర్)
30/10/2025
ఇక కాస్కో రేవంత్! అణుబాంబు కంటే డేంజర్..! | Dr Visharadan Logic Points | BC Reservations | Revanth Mana Tolivelugu HD channel : - https://youtube.com/?si=a9HwAjBaxwiis91Iమహా యుద్ధమే..ఇక కాస్కో రేవంత్..! అణు బాంబు కంటే డేంజర్..!!విశారదన్...
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Sangareddy
Zaheerabad
