07/06/2025
సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చొరవతో పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటివరకు 81.70 శాతం పూర్తయ్యాయి. వైసిపి ఐదేళ్ల పాలనలో 3 శాతం పనులు జరిగితే, కూటమి సర్కారు ఏడాది పాలనలో 6 శాతం పనులు జరిగాయి.
#ఆంధ్రప్రదేశ్
#తెలుగుదేశంకువైట్
06/06/2025
సింప్లిసిటీ కి కేరాఫ్ అడ్రస్ మన బాలయ్య బాబు గారు ❤️🙏
Balayya gave photos to fans at Sets
His simplicity ❤️🙇♂️🙏
05/06/2025
జూన్ 10వ తేదీ నందమూరి బాలయ్య బాబు గారి జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా ఎన్నారై తెలుగుదేశం కువైట్ శ్రీ కుదరవల్లి సుధాకర్ రావు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం.
ఈ కార్యక్రమానికి నందమూరి, నారా తెలుగుదేశం అభిమానులందరికీ మరియు జనసైనికులందరికీ ఇదే మా ఆహ్వానం.
మీ
దుర్గా ప్రసాద్ ఈడుపుగంటి
కో-ఆర్డినేటర్-అహ్మది గవర్నరేట్
ఎన్నారై టిడిపి కువైట్
Telugu Desam Party (TDP)
#తెలుగుదేశంకువైట్
#