TPCC NRI CELL Qatar

Directions Website

TPCC NRI CELL Qatar Official TPCC NRI QATAR page affiliated to Telangana Pradesh Congress..

18/09/2026

It was a pleasure to felicitate Hon’ble Shri O. J. Janeesh, Minister for Sports & Youth Affairs, Government of Kerala, with a traditional shawl during his visit to Qatar. 💐

A memorable moment and a wonderful opportunity to interact with him.

Khaja Nizamuddin
Convenor – TPCC NRI Cell, Qatar 🇮🇳🇶🇦

భారతదేశంలో సాంకేతిక, సమాచార విప్లవానికి నాంది పలికినదూరదృష్టి గల నాయకుడు, మాజీ ప్రధాని, 'భారతరత్న',స్వర్గీయ శ్రీ రాజీవ్ ...
20/08/2026

భారతదేశంలో సాంకేతిక, సమాచార విప్లవానికి నాంది పలికిన
దూరదృష్టి గల నాయకుడు, మాజీ ప్రధాని, 'భారతరత్న',
స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి ('సద్భావనా దివస్') సందర్భంగా ఆ మహనీయునికి మా ఘన నివాళులు

🇮🇳 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳ఎందరో మహానుభావుల త్యాగాలు, పోరాటాల ఫలితమే మనం నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛ...
14/08/2026

🇮🇳 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳

ఎందరో మహానుభావుల త్యాగాలు, పోరాటాల ఫలితమే మనం నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛ. వారి త్యాగాలను స్మరించుకుంటూ, ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం మరియు అభివృద్ధితో కూడిన బలమైన భారతదేశ నిర్మాణంలో మనమందరం భాగస్వాములమవుదాం.

దేశం ఎక్కడ ఉన్నా… భారతీయుడిగా ఉండటం మన గర్వం. 🇮🇳

భారతీయులందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

జై హింద్! 🇮🇳 జై భారత్! 🇮🇳

ఖాజా నిజాముద్దీన్
కన్వీనర్ – TPCC NRI Cell Qatar

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా..! SIR ప్రక్రియపై అలర్ట్ గా ఉండండి..!!అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షణ మన బాధ్యత ...
25/06/2026

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా..! SIR ప్రక్రియపై అలర్ట్ గా ఉండండి..!!
అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షణ మన బాధ్యత
ఓటరు జాబితా సవరణలో అవకతవకలకు చెక్ పెట్టాలి
ప్రతి ఓటరును ప్రత్యక్షంగా కలిసి వివరాలు నిర్ధారించుకోండి
ప్రజాస్వామ్య పరిరక్షణే మన ఏకైక లక్ష్యం






కేంద్ర ప్రభుత్వ నిరంకుశ, నియంతృత్వ పోకడలపై నిరంతరం పోరాడుతూ.. సామాన్య ప్రజలపక్షాననిలుస్తున్న ప్రజానేత, భావి తరాల భవిష్యత...
20/06/2026

కేంద్ర ప్రభుత్వ నిరంకుశ, నియంతృత్వ పోకడలపై
నిరంతరం పోరాడుతూ.. సామాన్య ప్రజలపక్షాన
నిలుస్తున్న ప్రజానేత, భావి తరాల భవిష్యత్ నాయకులు,
లోక్ సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
Rahul Gandhi




Indian-origin billionaire announces Dh1m aid for UAE road cr ..Read more at:
10/06/2026

Indian-origin billionaire announces Dh1m aid for UAE road cr ..

Read more at:

Indian-origin billionaire Dr Shamsheer Vayalil has announced a Dh1 million humanitarian support package for families affected by the recent Emirates Road crash that killed seven workers and injured nine others.

తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగం అజరామరం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా.. అరవయ్యేళ్ల కలనుసాకారం చేసిన ...
02/06/2026

తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల
త్యాగం అజరామరం. నాలుగు కోట్ల ప్రజల
ఆకాంక్షలకు ప్రతిరూపంగా.. అరవయ్యేళ్ల కలను
సాకారం చేసిన సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

Eid Mubarak to you all
27/05/2026

Eid Mubarak to you all

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభ...
24/05/2026

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
Mahesh Goud Bomma



దేశ ప్రధానిగా అత్యుత్తమ సేవలందించి. నూతన సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచిన భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భ...
21/05/2026

దేశ ప్రధానిగా అత్యుత్తమ సేవలందించి. నూతన సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచిన భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.






NRI CELL Qatar

Address

Doha

Alerts

Be the first to know and let us send you an email when TPCC NRI CELL Qatar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share