Telangana BRS youth.

Telangana BRS youth.

Share

This page is dedicated to promoting the development and progress of Telangana

06/01/2026

అధికారంలోకి రాకముందు ఒక మీటింగ్ లో
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ దండగ...
కేవలం 3 గంటల కరెంట్ చాలంటూ
ఈ రేవంత్ రెడ్డి అక్కసు వెళ్లగక్కిండు

నేడు తానేదో కొత్తగా ఉద్ధరిస్తున్నట్లు
24 గంటల కరెంట్ కోసం ప్రత్యేక డిస్కం
ఏర్పాటు చేస్తున్నానంటూ నిస్సిగ్గుగా
అబద్ధాలు చెప్తూ రైతులను మోసం చేస్తున్నాడు

- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

06/01/2026

రైతు డిస్కం ఏర్పాటు వల్ల రాష్ట్రంలో సాగు, తాగునీటికి
మళ్లీ పాత రోజుల్లో లాంటి తిప్పలు మొదలవుతాయి.

రైతులను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతోనే
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిస్కంను తీసుకువస్తోంది.

ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే,
రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున
పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం!

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు 🔥

06/01/2026

రైతు ద్రోహి రేవంత్ సర్కార్ పై
గ్రామాల నుంచే తిరుగుబాటు మొదలైంది 🔥

కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నరు.

- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

06/01/2026

_*బరాబర్.. నేను మా అయ్య పేరు చెప్పుకొనే వచ్చిన*_
_*మా అయ్యకు మంచి పేరు ఉందిరా భయ్..*_

*తెలంగాణ తెచ్చిన మొనగాడు* 🔥

*- కేటీఆర్*

05/28/2026

ఎన్నికల ముందు అడ్డగోలు హామీలిచ్చి
గద్దెనెక్కినంక రైతులను నిండా ముంచిన కాంగ్రెస్ సర్కార్!

రైతు భరోసా దిక్కులేదు..
బోనస్ బోగస్ అయింది..
కనీసం రైతన్న ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు చేయని దద్దమ్మ రేవంత్.

రాష్ట్రవ్యాప్తంగా నెలల తరబడి కల్లాల నుంచి కదలని ధాన్యం🌾🌽

కల్లాల్లో ఉన్న ధాన్యం కొనమని కాళ్ళు మొక్కినా కనికరించని కాంగ్రెస్ సర్కార్..
పండించిన పంట వర్షం పాలై తీవ్ర ఆందోళనలో రైతన్నలు 🥲

05/22/2026

_*మీడియా మౌనం*_ 🤐
_*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం*_ 🤐
_*అందరూ ఒక్కటైనా..*_

*కేవలం బీఆర్ఎస్ పోరాటం వల్లనే..*
*బండి సంజయ్, రేవంత్ రెడ్డి తోడు దొంగలు*
*విధి లేక పోక్సో నిందితుడిని*
*పోలీసులకు అప్పజెప్పాల్సి వచ్చింది*

*మైనర్ బాలికకు న్యాయం జరిగింది* ✊

_*- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్*_

05/22/2026

తోడుదొంగలు కలిసి ఒక పోక్సో నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తే..
మీడియా కళ్ళు మూసుకుంటే..
బీఆర్ఎస్ పోరాటంతోనే నిందితుడు లొంగిపోయిండు.. అరెస్ట్ అయిండు!

05/22/2026

ఒకవేళ నేను తెలంగాణ జెండా దించినా
లేదా ఉద్యమానికి ద్రోహం చేసినా..
“నన్ను రాళ్లతో కొట్టి చంపండి” అన్న దమ్మున్న నాయకుడు కేసీఆర్ ✊

ధన బలం లేదు.. మీడియా బలం లేదు..
కేవలం ఉన్నదల్లా గుండె బలమే 🩷

యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఏకం చేసిండు..
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు.

జై తెలంగాణ ✊ జై కేసీఆర్ ✊

05/22/2026

కండ్లు చెదిరే కట్టడాలు.. అడుగడుగునా ఆధ్యాత్మిక వాతావరణం!

కేసీఆర్ గారి నాయకత్వంలో, అద్భుత దివ్యక్షేత్రంగా పునర్నిర్మితమై, తెలంగాణ గర్వించదగ్గ ఆధ్యాత్మిక వారసత్వ సంపదగా దేశంలోనే ప్రత్యేకంగా నిలిచింది మన యాదాద్రి. మన సంస్కృతికి, భక్తికి నిలువెత్తు నిదర్శనం ఈ పుణ్యక్షేత్రం. 🛕



📹 VC: Saikanth Krishna

Want your business to be the top-listed Government Service in Tampa?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Tampa, FL
33601–33626, 33629–33631, 33633–33635, 33637, 33646, 33647, 33650, 33655,