🙏🔱🌼ఓం నమఃశివాయ🌼🔱🙏
Deepak Goud
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Deepak Goud, Chanda Nagar.
28/05/2021
వాక్సిన్ లో వేగం పెంచండి... రాహుల్ గాంధీ.
కరోనా కి శాశ్వత పరిష్కారం వాక్సినేషన్....
11/03/2021
శివుడు సనాతనుడు.
శివుడు భోళాశంకరుడు.
శివుడు భక్త వశంకరుడు.
శివుడు పంచభూతాలకు అధినాథుడైన భూతనాథుడు. శివుడు భవరోగాలను నయం చేసే వైద్యనాథుడు.
సమస్త చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు.
హర హర మహదేవ శంభో శంకర
*మహా శివరాత్రి* శుభాకాంక్షలు ...🔱
20/02/2021
Happy Birthday to
"మానవ సేవే మాధవ సేవ" అనే మాటను జీవిత లక్ష్యంగా పెట్టుకుని.. బడుగు బలహీన పేద ప్రజలకు అక్కలా,AMEENPUR ప్రజలకు అమ్మలా ప్రేమను పంచుతూ... ఎన్ని కష్టాలు ఎదురైనా వాళ్ళ ముఖంపై చిరునవ్వు చూసేందుకు తపించిపోయే... మహానియురాలు... akka ki # జన్మదినం సందర్భంగా వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు
18/02/2021
komuravelli mallanna temple
15/01/2021
24/12/2020
లాక్‌డౌన్‌లో ప్రజలకు అత్యంత సహాయకారిగా ఉన్న ఎంపీలు ఎవరు అనే సర్వేలో వాయునాడ్ కాంగ్రెస్ ఎంపి "రాహుల్ గాంధీ" మెుదటి స్దానంలో నిలిచారు..
Congratulations Rahul Gandhi ji
09/12/2020
🔸త్యాగానికి మారు పేరు
🔸ప్రేమ కోసం అన్ని వదిలి పెట్టుకున్న మహిళ
🔸పేదవాడు మూడుపూటలా భోజనం చేయాలని వందరోజుల పని తీసుకొచ్చిన తల్లి
🔸ప్రశ్నించే తత్వం బతికి ఉండాలని సమాచార హక్కు చట్టం ఇచ్చిన గొప్ప నాయకురాలు
🔸60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనీయురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
Click here to claim your Sponsored Listing.
Location
Culinary Team
Attire
Website
Address
Chanda Nagar
