Abu UK BRS

Abu UK BRS

Share

NRI Uk � BRS Minority Leader

02/06/2026
02/06/2026

_*On the occasion of Telangana Formation Day*_
_*Every Telangana child will do this pledge. *_

_*This land is for self-esteem and existence protection*_
_*Let us continue to fight as Telangana soldiers*_ 🔥

*"Let us destroy the anti-Telangana conspiracies.. *
*Let us save our Telangana! ”*

_*Jai Hind*_ ✊
_*Jai Telangana*_ ✊
_*Hail KCR*_ ✊

* *

Photos from NRI BRS CELL  UK's post 02/06/2026
Photos from BRS Party's post 12/05/2026
12/05/2026

Modi jee wah kya baat he

11/05/2026

ఒక మైనర్ బాలిక జీవితాన్ని ఆగం చేసి,
పోక్సో కేసును నీరుగార్చి
అధికార మదంతో వికటాట్టహాసాలు చేస్తున్న
తోడు దొంగలు బండి సంజయ్, రేవంత్ రెడ్డి.

ప్రతీ ఆడపిల్లల తల్లితండ్రులు
ఈ ఫోటోను కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలె.

సమయం వచ్చినప్పుడు ఈ దుర్మార్గులను పాతర పెట్టాలె!

11/05/2026

బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొడుకుని వెంటనే అరెస్ట్ చెయ్యాలి
- అమరేశ్వరి, ఎన్నారై బీఆర్ఎస్ యూకే యువజన విభాగం నాయకురాలు

లండన్ : ఓ బాలిక పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కొడుకు బండి సాయి భగీరథ్‌ లైంగిక దాడి యత్నం చేయడమే కాకుండా, ఇటీవల బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు వారు తెలియజేసిన వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలాగా ఉన్నాయని, సభ్య సమాజం తల దించుకొనేలా ఉన్నాయని, చాలా బాధ కలిగిందని ఎన్నారై బీఆర్ఎస్ యూకే యువజన విభాగం నాయకురాలు అమరేశ్వరి తెలిపారు.

ఈ ఘటనలో బండి సాయి భగీరథ్‌పై హైదరాబాద్‌ నగరంలోని పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రం సెక్సువల్‌ అఫెన్సెస్‌) కేసు నమోదయినప్పటికీ, అరెస్ట్ చెయ్యకపోవడం అత్యంత దారుణమని, వెంటనే అరెస్ట్ చెయ్యాలని ఎన్నారైల పక్షాన అమరేశ్వరి డిమాండ్ చేశారు.

ఇప్పటి వరకు మీడియా ద్వారా అందిన సమాచారం మేరకు, బండి సంజయ్ బాధిత కుటుంబాన్ని బెదిరించాడని, అలాగే పోలీసులు కూడా తమ విధులని సక్రమంగా నిర్వహించలేదనేది స్పష్టం అవుతుందని, కాబట్టి నిష్పక్షపాత విచారణ జరిపి బండి సంజయ్ తో పాటు పోలీసుల పై కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుందని, కాబట్టి కోర్టులు దీన్ని సూమోటాగా స్వీకరించి బాధిత కుటుంబానికి, ముఖ్యంగా మైనర్ బాలికకు న్యాయం జరిగేలా అన్ని వ్యవస్థలు, పార్టీలు, సంస్థలు, వ్యక్తులు, మీడియా సంస్థలు సంఘటితంగా కృషి చెయ్యాలని, ఇలాంటి పరిస్థితి రేపు ఎవరికీ రాకుండా చూసుకోవాలని, ఒక మహిళగా ఇలాంటి సంఘటనలు చూస్తుంటే భయం వేస్తుందని,అమరేశ్వరి ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ కి కొనసాగే అర్హత లేదని , ప్రధాన మంత్రి మోదీ గారు వెంటనే చర్యలు తీసుకొని బర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేసారు .

ఇంకా ప్రభుత్వం బండి సంజయ్ కి కొమ్ము కాస్తూ కాపాడాలనే ప్రయత్నం చేస్తే పోరాటం ఉదృతం చేస్తామని, ఎన్నారై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనిల్ కూర్మాచలం, నవీన్ రెడ్డి, అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి, మహిళా కమీషన్లకు, ఇతర బాధ్యతగా సంఘాలకు లేఖలు రాస్తామని అమరేశ్వరి హెచ్చరించారు.

Want your business to be the top-listed Government Service in London?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


E7 8NN
London
E78NN