Exit Polls Results 2026
Anjaneyulu Goud Pawanism
Content creator, Analyst, Writer ✍️ , Cricket 🏏 Player
కవిత కొత్త పార్టీ పేరు TRS !
వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి!
Pawan Kalyan గారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ వేసిన జగన్
srh అభిమానిపై BCCI కీ పిర్యాదు చేసిన చెన్నై!
16 కోట్ల ఇంజెక్షన్ తో చిన్నారి పునర్విక కు పునర్జన్మ లభించింది ఇందుకోసం ప్రజలు 10 కోట్ల రూపాయలు సేకరించారు మరో 6 కోట్ల రూపాయలు నారా లోకేష్ గారు అందించడం జరిగింది!
18/04/2026
బిల్లు వీగిపోయేలా ఓటు వేసిన పార్టీలు.. లెక్క ఇదే
వ్యతిరేకంగా ఓటు వేసిన పార్టీల ఎంపీల బలం👇
కాంగ్రెస్ – 99
సమాజ్ వాదీ పార్టీ – 37
తృణమూల్ కాంగ్రెస్ – 29
శివసేన (యూబీటీ) – 9
ఎన్సీపీ (ఎస్పీ) – 8
సీపీఐ-సీపీఎం – 6
ఆర్జేడీ – 4
ఏఐఎంఐఎం తదితర – 16
మొత్తం: 230 ఎంపీలు
రామ లక్ష్మణులపై ప్రకాష్ రాజ్ వ్యంగ్యం 😳రామ లక్ష్మణులు ఉత్తర భారతం నుంచి వచ్చిన వలస కూలీలన్న ప్రకాశ్ రాజ్
రామలక్ష్మణులు దక్షిణాదిలో ఓ పొలంలోకి ప్రవేశించి పండ్లను దొంగిలించి తిన్నారు
యజమాని గిరిజనుడైన రావణుడని పండ్ల దొంగతనంపై రాముడు, రావణుడి మధ్య వివాదం జీఎస్టీతో కలిపి 2000 డాలర్లు కట్టాలని శూర్పణఖ చెప్పిందని ఎద్దేవా
Bjp MP Tejasvi Surya Comments On Telangana Formation
తెలంగాణ ఆంధ్ర విభజనను ఇండియా పాకిస్తాన్ తో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ వివరణ ఇచ్చిన తెలంగాణ బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రామ లక్ష్మణులు ఉత్తర భారతం నుంచి వచ్చిన వలస కూలీలన్న ప్రకాశ్ రాజ్
రామలక్ష్మణులు దక్షిణాదిలో ఓ పొలంలోకి ప్రవేశించి పండ్లను దొంగిలించి తిన్నారు
యజమాని గిరిజనుడైన రావణుడని పండ్ల దొంగతనంపై రాముడు, రావణుడి మధ్య వివాదం జీఎస్టీతో కలిపి 2000 డాలర్లు కట్టాలని శూర్పణఖ చెప్పిందని ఎద్దేవా
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Hyderabad
