09/11/2026
మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థులు, విజయం సాధించిన కార్పొరేటర్లతో వేడుక కన్వెన్షన్ హాల్‌లో మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకళ్ల నారాయణరావు గారు, మచిలీపట్నం మేయర్‌గా ఎన్నికైన శ్రీమతి అబ్దుల్ అబిదా గారు, బీజేపీ నాయకులు శ్రీ పంతం గజేంద్ర గారు మరియు కూటమి నాయకులతో కలిసి పాల్గొన్న కృష్ణాజిల్లా డిసిఎంఎస్ చైర్మన్,మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీ బండి రామకృష్ణ గారు.