Telugu Desam Party: Madugula

Call Directions Website Contact the organization

Telugu Desam Party: Madugula Official Page of TDP Madugula

03/11/2026

మురసు తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రసాదంపాడు ఫోర్డ్ కట్టింగ్ నుంచి బల్లెంవారి వీధి వరకు నీరు నిలిచిన ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తూ వాహనదారులు, ప్రజలకు సహకరిస్తున్నారు.


03/11/2026

3 దశాబ్దాల పాటు సమర్థవంతంగా పోలీసు శాఖలో బాలసుబ్రహ్మణ్యం అనేక సేవలను అందించారు.

03/11/2026

మహిళల జోలికొస్తే ఆట కట్టిస్తాం. రాప్తాడు రంపం దాడి ఉన్మాదికి ఆరు బుల్లెట్లు దిగాయి.. ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజు అవుతుంది.

02/11/2026

మహిళల జోలికొస్తే చట్టం వదిలిపెట్టదు..రాప్తాడు నిందితుడు హేమంత్‌కు పోలీసుల ఫైరింగ్ ట్రీట్‌మెంట్.

02/11/2026

రాప్తాడు దాడి నిందితుడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నించడంతో ఫైరింగ్.

02/11/2026

భరోసా 🙏🙏
నాకెందుకు అనుకోలేదు... ఫోన్లో ఏదో నాలుగు మాటలు చెప్పి వదిలేయలేదు, సొంత కుటుంబ సభ్యుడిలాగా అయిపత్రి దగ్గరికి వెళ్ళి బాధితురాలిని పరామర్శించి, కుటుంబ సభ్యులుకు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చి వచ్చాడు లోకేష్ అన్న 🙏🙏🙏....

02/11/2026

మళ్లీ జగనన్న చాపర్‌కు పెట్రోల్ కొట్టించుకొనే పనిలేదు!
పులివెందులలో రేపే రీపోలింగ్ అనే ప్రకటన రాలేదు!

ఆకాశంలో నుండి పులివెందులలో దింపడానికి హెలికాప్టర్‌లో పెట్రోలు అయిపోతున్నది అని సాక్షి స్క్రోలింగులతో ప్రేక్షకులకు పెట్టిన టెన్షన్ అంతా ఇంతా కాదు. రీపోలింగ్ పెడితేనే ఓటు వేస్తా, ఇలా చేస్తే నక్సలిజం పుడుతుంది అని చెప్పేసి మళ్లీ బెంగళూరు ప్యాలెస్‌కు హెలికాప్టర్‌లో జగన్ వెళ్ళిపోయాడు.

ఏదో ఒక ఇజం ఉండాలి అని జగన్ పూర్వీకుల నుండి ఒక నమ్మకం. ఇవ్వాళ్టితో సంధింటి వారు పులివెందులలో నెలకొల్పిన ఫ్యాక్షనిజం చచ్చింది (అంతరించింది).

తమ ఓటు కోసం ప్రజలు పరుగులు తీస్తూ పోలింగు కేంద్రాలకు వెళ్లారు. ఫ్యాక్షన్ కుటుంబ వారసులైన బ్రదర్స్ ఇద్దరూ ప్రజాస్వామ్యం కోసం పులివెందులలో ధర్నా చెయ్యడం ఒక శుభపరిణామం. 144 సెక్షన్ ఉంటే నన్ను బయటకి రానివ్వకుండా ఈ గొడవంతా ఎందుకు అంటూ ప్రత్యర్థి పార్టీ బీటెక్ రవి కూడా ఎన్నికల అధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు.

చివరికి తేలింది ఏమిటంటే పులివెందులలో ఇవ్వాళ్టితో ఫ్యాక్షనిజం సమాధి అయ్యింది. ఇక ఏదో ఒక ఇజం ఉండాలి కాబట్టి హెలికాప్టర్ వేసుకుని నల్లమల అడవుల్లో దిగుతాడా అనే ఆలోచనలు అయితే జగన్ అభిమానులు చేస్తుండవచ్చు.

వైకాపాను కామ్రేడ్ పార్టీగా మార్చి తమను అడవులకు పిలుస్తాడేమో అని పార్టీ శ్రేణులు ఎర్రజెండా పాటలు వింటూ ఉన్నారెమో!

ఫ్యాక్షనిజంపై ధైర్యంగా తిరగబడి సమాధి చేసి ప్రజాస్వామ్యాన్ని ఆస్వాదించిన పులివెందుల పట్టణ ప్రజలకు అభినందనలు.

31/10/2026


ఒక నాయకుడి ఆశయాన్ని జైలు గోడలు బంధించలేవు. ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ఏ కుట్రలు తెంచలేవు. ఇది నిరూపితమై నేటికి మూడేళ్లు.

31/10/2026

రైతుల కష్టాలను స్వయంగా పరిశీలించా. రెండు జిల్లాల్లో కొబ్బరి, ఉద్యానవన పంటలతో పాటు వరి తీవ్రంగా దెబ్బతింది. దీనిపై అధ్యయనం చేసి పెద్ద ఎత్తున రైతులను ఆదుకుంటాం. పంటల బీమా (ఇన్సూరెన్స్) చెల్లించిన రైతులను అభినందిస్తున్నా. బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ రెండూ కలుపుకుంటే రైతులకు పెట్టుబడి ఖర్చులు వస్తాయి.



Address

Madugula

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Madugula posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Madugula:

Shortcuts

Share

Nearby government services


Other Madugula government services

Show All