30/10/2026
జీవీఎంసీ, విద్యుత్ సిబ్బందికి ధన్యవాదాలు. తుఫాను మొదలైనప్పటి నుంచి 24 గంటలూ పనిచేస్తూనే ఉన్నారు. అర్నబ్ తుఫాను ధాటికి మా వీధిలో గ్రామంలో చాలా విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. విషయం తెలిసిన వెంటనే ఎలక్ట్రికల్ సిబ్బంది హుటాహుటిన వచ్చి సాయంత్రానికే కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు.