Telugu Desam Party: Parvathipuram

Call Directions Website Contact the organization

Telugu Desam Party: Parvathipuram Official Page of TDP Parvathipuram

రాష్ట్ర సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సహచర మ...
10/11/2026

రాష్ట్ర సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నాను.

🔶 ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించాం.



10/11/2026

స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఎలాంటి ఖర్చు లేకుండా సులభంగా ప్రయాణించగలుగుతున్నాం.




మున్సిపల్ ఎన్నికల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది టీడీపీ. పార్టీ తరపున ఎన్నికైన మొత్తం 70 మంది మేయర్లు, చైర్‌పర్స...
10/11/2026

మున్సిపల్ ఎన్నికల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది టీడీపీ. పార్టీ తరపున ఎన్నికైన మొత్తం 70 మంది మేయర్లు, చైర్‌పర్సన్లలో 44 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినవారే. ఒక్క బీసీ వర్గానికే 25 పదవులు (35.7%) దక్కాయి.






•స్థానిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని, 2024 ఎన్నికలతో పోలిస్తే ప్రజల్లో కూటమికి ఆదరణ పెరిగిందని సీఎం చంద్రబాబు ...
10/11/2026

•స్థానిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని, 2024 ఎన్నికలతో పోలిస్తే ప్రజల్లో కూటమికి ఆదరణ పెరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు

•ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి, తమ కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచారని సీఎం చంద్రబాబు అన్నారు

•విజయనగరం జిల్లా రాజాంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు

•ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖ వేదికగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. "నేవిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్" థీమ్‌తో ఈ సదస్సు నిర్వహించనున్నారు

•నరకాసుర వధ తర్వాత దీపావళి జరుపుకున్నట్లే, స్థానిక ఎన్నికల్లో వైసీపీ అరాచక రాజకీయాలకు ప్రజలు ముగింపు పలికి విజయోత్సవాలు జరుపుకుంటున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/cmL2F



09/11/2026

యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్-2026లో 28 రాష్ట్రాల్లో ఏపీ రెండవ స్థానంలో ఉంది. జీవన ప్రమాణాలు సహా వివిధ అంశాలను పరిగణనలో తీసుకుని చేసిన ఈ ఇండెక్స్ లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. కుటుంబం నుంచి కమ్యూనిటీ ఆస్తుల వరకూ పరిశుభ్రమైన గ్రామాలు, పట్టణాలుగా మన ఏపీ ముందంజలో ఉంది. ప్రతీ ప్రాంతానికి, వర్గానికీ చేరువగా పాలన, అభివృద్ధి అందుతోంది.


09/11/2026

మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ ఓట్ షేర్ 59.9 శాతం. 94 శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించాం. జడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్డీఏ ఓట్ షేర్ 57.6 శాతం. 87.5 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచాం. రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాల్లో 27 జిల్లాల్లో కూటమి ఆధిక్యత సాధించింది. 7 జిల్లాల్లో వైసీపీకి ఒక్క జెడ్పీటీసీ స్థానం కూడా దక్కలేదు.






ఎంపీటీసీ ఎన్నికలలో  79.3 % స్థానాలలో ఎన్డీయే విజయపతాకం ఎగురవేసింది. ఏకగ్రీవాలు మినహాయిస్తే ఎన్నికలు జరిగిన 7768 స్థానాలల...
09/11/2026

ఎంపీటీసీ ఎన్నికలలో 79.3 % స్థానాలలో ఎన్డీయే విజయపతాకం ఎగురవేసింది. ఏకగ్రీవాలు మినహాయిస్తే ఎన్నికలు జరిగిన 7768 స్థానాలలో ఎన్డీయే 5861 స్థానాలను గెలుచుకుంది. మొత్తంగా 9818 స్థానాలలో 7785 ఎంపీటీసీ స్థానాలను ఎన్డీయే గెలుచుకుంది.





మొన్నటి ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కల ప్రకారం  నాలుగింట మూడొంతుల ఓటర్లు ఎన్డీయేకే  మద్దతు తెలిపా...
09/11/2026

మొన్నటి ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కల ప్రకారం నాలుగింట మూడొంతుల ఓటర్లు ఎన్డీయేకే మద్దతు తెలిపారు. అంటే ప్రభుత్వ పనితీరుపట్ల ఉద్యోగులు పూర్తి నమ్మకంతో ఉన్నారు.





•మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది. పట్టణాల నుంచి పల్లెల వ...
08/11/2026

•మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది. పట్టణాల నుంచి పల్లెల వరకు ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి మద్దతు పలికారు

•జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి విజయంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో ప్రజలు సుపరిపాలనకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు

•దీపావళి సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు

•మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి

•ఏపీకి అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం సీఐఐ సమ్మిట్ నిర్వహించనుంది. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్–2026 జరగనుంది

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/Xzt7b



07/11/2026

2024లో ప్రజలు ఎన్డీయేకి అపూర్వ విజయాన్ని అందిస్తే ఆనాడు జగన్ రెడ్డి ఈవీఎంలను తప్పు పట్టాడు. మరి ఈరోజు బ్యాలెట్ ఓటింగ్ లో కూడా ఇంకా మెరుగైన తీర్పు వచ్చింది. దీని మీద కూడా జగన్ ఇంకేదో మాట్లాడుతున్నాడు. ప్రజల తీర్పు మారలేదంటే నీ తీరు మారలేదని అర్థం. జగన్ ఇకనైనా మారు.






Address

Parvathipuram

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Parvathipuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Parvathipuram:

Shortcuts

Share


Other Political Parties in Parvathipuram

Show All