Mahesh Yadav Boini BJP

Call Directions Contact the organization

Mahesh Yadav Boini BJP Mahesh Yadav Boini has been an active participant in youth affairs and active politics since his col

Mahesh Yadav is a Sterling Homes pvt limited Director and real estate construction builder and developer who helps people by providing affordable housing to the middle class and higher-income groups.

🚩 101 ఏళ్ల సేవా ప్రస్థానం…🚩సేవ, క్రమశిక్షణ, దేశభక్తి విలువలతో సాగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ప్రస్థాన...
25/10/2026

🚩 101 ఏళ్ల సేవా ప్రస్థానం…🚩

సేవ, క్రమశిక్షణ, దేశభక్తి విలువలతో సాగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ప్రస్థానం!

భగవద్ బంధువులందరికీ RSS స్థాపన దివస్ మరియు విజయదశమి శుభాకాంక్షలు! 🙏🚩

🚩జై శ్రీరామ్! భారత్ మాతాకి జయ్ 🚩✊




దసరా పండుగ సందర్భంగా మాజీ గవర్నర్, గౌరవనీయులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా నిర్వహించే అలై ...
22/10/2026

దసరా పండుగ సందర్భంగా మాజీ గవర్నర్, గౌరవనీయులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా నిర్వహించే అలై బలై కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది.

ఈ కార్యక్రమంలో గౌరవ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీ రవికుమార్ యాదవ్ గారు తదితర ప్రముఖులతో కలిసి పాల్గొనడం జరిగింది.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అలై బలై కార్యక్రమం కులమతాలకు అతీతంగా ప్రజల మధ్య సోదరభావాన్ని, ఐక్యతను, ఆత్మీయతను పెంపొందించే గొప్ప వేదిక. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయి.

సంస్కృతి మన వారసత్వం… ఐక్యత మన బలం… సోదరభావం మన తెలంగాణ ప్రత్యేకత! 🙏

ఇట్లు,
బోయిని మహేష్ యాదవ్
BJP OBC Morcha State Leader

#తెలంగాణసంస్కృతి #అలైబలై #బండారుదత్తాత్రేయ #కొండావిశ్వేశ్వరరెడ్డి #విజయదశమి #సోదరభావం #సాంస్కృతికవారసత్వం

🌸🌼 సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు 🌼🌸తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ప్రేమకు, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన బతుక...
18/10/2026

🌸🌼 సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు 🌼🌸

తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ప్రేమకు, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగ సందర్భంగా నా అక్కాచెల్లెళ్లందరికీ హృదయపూర్వక సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. 💐🙏

రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, ఆనందోత్సాహాలతో ఆడిపాడే ఈ పండుగ ప్రతి ఇంటా సంతోషాలను నింపాలి. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఆడపడుచు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవం తరతరాలకూ కొనసాగాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం, శాంతి వెల్లివిరియాలని కోరుకుంటూ…

🌺 అందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు! 🌺

ఇట్లు,
మీ బోయిని మహేష్ యాదవ్ 🙏

#సద్దులబతుకమ్మ #బతుకమ్మశుభాకాంక్షలు #జైబతుకమ్మ #తెలంగాణసంస్కృతి #తెలంగాణఆడపడుచులు #మనబతుకమ్మ #తెలంగాణపండుగలు

14/10/2026

🙏 నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ఆశీస్సులు పొందిన బోయిని అనుషా మహేష్ యాదవ్ గారు 🙏

🌺 జై మాతా దీ! జై దుర్గామాత! 🌺

పవిత్రమైన దేవీ నవరాత్రుల సందర్భంగా మదీనాగూడ డివిజన్ పరిధిలోని Huda Colony మరియు గంగారం ల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి పూజా కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమాల్లో బీజేపీ హఫీజ్‌పేట్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనుషా మహేష్ యాదవ్ గారు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. భక్తిభావంతో నిర్వహించిన పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి.

🙏 ఆదిశక్తి అమ్మవారి కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలందరికీ శాంతి, సంతోషం, సమృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

🌺 జై మాతా దీ! జై శ్రీరామ్! 🚩

ఇట్లు,
బోయిని అనుషా మహేష్ యాదవ్
BJP Contested Corporator – Hafeezpet Division

హఫీజ్ పేట్ డివిజన్ లో భారీ బతుకమ్మ వేడుక | BJP Anusha Mahesh Yadav Face to Face | NEWS16 Telugu Youtube Link : https://w...
11/10/2026

హఫీజ్ పేట్ డివిజన్ లో భారీ బతుకమ్మ వేడుక | BJP Anusha Mahesh Yadav Face to Face | NEWS16 Telugu

Youtube Link : https://www.youtube.com/watch?v=R71XllCjDzg

శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పేట డివిజన్ లో ఘనంగా బతుకమ్మ వేడుక | BJP కంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు - హాజరైన చేవెళ్ల MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి..పార్టీలకు అతీతంగా నేతలు | బతుకమ్మ వేడుకలో హుషారుగా ఆడి పాడిన మహిళలకు బహుమతులు అందజేసిన అనూష |వందలమంది ఆడబిడ్డల కళ్ళలో ఆనందం చూడడానికే భారీ బతుకమ్మ వేడుక - అనూష మహేష్ యాదవ్

Address

BLY Homes, Near Lake, Old Hafeezpet
Hyderabad
500049

Telephone

+919703660006

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahesh Yadav Boini BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mahesh Yadav Boini BJP:

Shortcuts

Share