Telangana Youth Congress

Telangana Youth Congress

Share

Telangana Pradesh Youth Congress Committee Official Page. Follow The Page For Regular Updates Official Page of Telangana Pradesh Youth Congress. K.

National Office Bearer In-charge
-Sh. Ravindra Dass
- Smt. Sumaiya Tabrez
State President Telangana
-Sh. Shiva Sena Reddy
Social Media National Coordinator Incharge
Manaf Nullipady

31/05/2026

Pune has spoken.

Thousands of students and young people, led by , have taken to the streets demanding accountability and the removal of “Leak Pradhan.”

This is not politics. This is a fight for students’ futures.

31/05/2026

NEET | CBSE | SSC-GD | CUET

चार परीक्षाएं। एक मंत्री। सब बर्बाद
पेपर लीक से टेंडर घोटाले तक।

IYC के राष्ट्रव्यापी "हल्ला बोल" आंदोलन के तहत आज पुणे की सड़कों पर हजारों छात्र और युवा IYC अध्यक्ष के साथ मशालें लेकर उतरे हैं। 🔥

यह राजनीतिक प्रदर्शन नहीं।

यह उस पीढ़ी का फैसला है जिसका भविष्य पेपर लीक, धांधली और अव्यवस्था की भेंट चढ़ा दिया गया।

SACK LEAK PRADHAN.

31/05/2026

पेपर लीक होते रहे,
हर परीक्षा में घोटाले हुए,
छात्र बर्बाद होते रहे,
लेकिन प्रधान आज भी मंत्री है।

आज पुणे में IYC के राष्ट्रव्यापी आंदोलन के तहत हजारों छात्रों और युवाओं ने इस अन्याय के खिलाफ मशाल उठा ली है। 🔥

IYC अध्यक्ष के साथ कंधे से कंधा मिलाकर चल रहे ये हज़ारों युवा सिर्फ एक ही मांग को लेकर आज सड़कों पर है,

लीक प्रधान को बर्खास्त करो।।

31/05/2026

Live: Halla Bol - Mashal Morcha by Youth Congress in Pune.

31/05/2026

Halla Bol - Mashal Morcha by Youth Congress in Pune.

31/05/2026

ఎల్బీనగర్ లో రూ. 416 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్ ...




31/05/2026

పేదరికంపై 'వెంకన్న' పోరు.. చదువుల తల్లికి అండగా వెంకన్న..

పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థిన చదువుకు దూరం కాకూడదనేది వెంకన్న సంకల్పం..ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వందలాది మంది విద్యార్థులకు ఫీజులు చెల్లించడం వెంకన్న నైజం.





31/05/2026

అడవి పూల సింగిడి బతుకమ్మ..

ఆత్మగౌరవ లొగిలి
ఇందిరమ్మ ఇల్లు..

గుడిసెలు లేని తెలంగాణ మన రేవంతన్న స్వప్నం..

ప్రతి పేదోడికి గూడు ఇచ్చే తీరుతం..

31/05/2026

🚨 Cockroaches of the World, Unite! 🌍

From any corner of the world, if you're a proud Indian who cares about India's future, you're already one of us. 🫶

This isn't a campaign. It's a growing community of Indians who want to do more than just watch.

If that sounds like you, join the movement.

📲 Scan QR Code or visit:
🔗 www.youthcockroach.org

Photos from Telangana Youth Congress's post 31/05/2026

గాంధీభవన్, హైదరాబాద్ :-

రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారి అధ్యక్షతన నేడు ఇందిరాభవన్‌లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ సయ్యద్ ఖాలీద్ అహ్మద్ గారు, సహ ఇంచార్జ్‌లు రోషిని కుషాల్ జైస్వాల్ గారు, కేఆర్ భవ్య గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా శివచరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వ నీట్ పేపర్ లీకేజీ, పెట్రోల్ పెంపు వంటి అనేక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

ఇందులో భాగంగా జూన్ 3న నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్ గారు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని కావున యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Gandhi Bhavan, Nampally
Hyderabad
[email protected]