Jyothsna Tirunagari

Call Directions Website Contact the organization

Jyothsna Tirunagari National Spokesperson, Telugu Desam Party & Ex- Telangana Telugu Mahila President Prof.

Jyothsna.Tirunagari is Telangana TELUGU DESAM PARTY TELUGU MAHILA President/National Spokes Person. She is a Phd in Management,Post graduate in Finance ,Graduate in Computer Applications . She is a dynamic and passionate born leader who has been working relentlessly for the upliftment of the downtrodden. She is an Experienced Educationalist, Administrator, a social scientist, and above all a dedicated honest worker with strong leadership traits.

🪔🙏 మా ఇంట దీపావళి సంబరాలు… శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా సిరిసంపదలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనసారా...
09/11/2026

🪔🙏 మా ఇంట దీపావళి సంబరాలు… శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా సిరిసంపదలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నాను! ✨🌸

#దీపావళి

🪔✨ దీపావళి శుభాకాంక్షలు! ✨🪔🙏 శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దివ్య అనుగ్రహంతో ప్రతి ఇంటా సిరిసంపదలు, ప్రతి కుటుంబంలో ఆయురారోగ్య...
08/11/2026

🪔✨ దీపావళి శుభాకాంక్షలు! ✨🪔

🙏 శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దివ్య అనుగ్రహంతో ప్రతి ఇంటా సిరిసంపదలు, ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, ప్రతి హృదయంలో ఆనందం వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నాను.

🌸 అజ్ఞానంపై జ్ఞానం, చీకటిపై వెలుగు, అధర్మంపై ధర్మం విజయం సాధించే ఈ పవిత్ర దీపావళి అందరి జీవితాల్లో కొత్త ఆశలు, సుఖశాంతులు, శుభాలను నింపాలని ప్రార్థిస్తున్నాను.

సర్వేజనా సుఖినో భవంతు! 🙏🪔

#దీపావళి

ॐ श्री धन्वन्तरये नमः 🙏On Dhanteras, I offered prayers to Lord Dhanvantari at Ninth Bliss Ayurveda Wellness Centre, Twyl...
06/11/2026

ॐ श्री धन्वन्तरये नमः 🙏

On Dhanteras, I offered prayers to Lord Dhanvantari at Ninth Bliss Ayurveda Wellness Centre, Twyla Farms & Resorts, Tukkuguda, Hyderabad. May every home be blessed with health, peace and prosperity. 🪔

06/11/2026

Democracy demands debate, not disruption! 🇮🇳

On Republic TV's prime-time debate, I addressed HM Amit Shah's open challenge to Rahul Gandhi over electoral integrity and SIR.

Allegations need evidence. Parliament deserves debate. Every genuine voter's right must be protected!

Watch my debate. 📺

04/11/2026

💔 Karimnagar raised a question that deserves an answer: Who cares for those who care for millions?

Visited the NHM employees’ protest camp in Karimnagar, alongside senior TDP leaders.

These healthcare workers are asking for something fundamental: security, dignity and recognition for their years of service.

I urge the Telangana Government to engage with NHM–JAC and announce a time-bound resolution.

✊ Healthcare workers should be serving patients, not spending their days protesting for their rights!

04/11/2026

🔥 18 ఏళ్ల సేవకు ప్రతిఫలం ఉద్యోగ అభద్రతేనా?

పెద్దపల్లి NHM దీక్షా శిబిరంలో ఉద్యోగుల ఆవేదనను విన్నాను.

నియామకం కాంట్రాక్ట్ కావచ్చు… ప్రజలకు చేసిన సేవ కాంట్రాక్ట్ కాదు!

✊ 22 రోజులుగా పోరాడుతున్న ఉద్యోగులపై వేధింపులు ఆపాలి. ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి, ఉద్యోగ భద్రతపై స్పష్టమైన హామీ ఇవ్వాలి!

న్యాయం జరిగే వరకు మా సంఘీభావం కొనసాగుతుంది!

💔 22 రోజులుగా సమ్మె! ఏళ్ల తరబడి సేవ! అయినా న్యాయం ఎక్కడ?తెలంగాణ NHM ఉద్యోగుల్లో దాదాపు 80% మంది మహిళలే!ఉద్యోగ భద్రత, సమా...
04/11/2026

💔 22 రోజులుగా సమ్మె! ఏళ్ల తరబడి సేవ! అయినా న్యాయం ఎక్కడ?

తెలంగాణ NHM ఉద్యోగుల్లో దాదాపు 80% మంది మహిళలే!

ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, ప్రసూతి హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగులకు టీడీపీ అండగా నిలుస్తుంది!

✊ ఇక నిరీక్షణ చాలు! ప్రభుత్వం వెంటనే NHM–JACతో చర్చించి, ఉద్యోగులపై వేధింపులు ఆపి, నిర్ణీత గడువులో పరిష్కారం ప్రకటించాలి!

https://www.youtube.com/live/YGTh4PXlj1A TDP Jyothsna on DD News Live on ఏపీ పురపోరు ఫలితాలు | AP Municipal Election Res...
04/11/2026

https://www.youtube.com/live/YGTh4PXlj1A TDP Jyothsna on DD News Live on ఏపీ పురపోరు ఫలితాలు | AP Municipal Election Results 2026

ఆంధ్రప్రదేశ్‌లో 92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు.. కార్పొరేష...

04/11/2026

💔 ప్రజల ప్రాణాలు కాపాడే మహిళా ఆరోగ్య సిబ్బంది… తమ కుటుంబాల భవిష్యత్తు కోసం రోడ్డెక్కాలా?

మంచిర్యాల NHM ఉద్యోగుల దీక్షకు నా సంఘీభావం.

✊ 22 రోజుల పోరాటం! ఇక నిరీక్షణ చాలు!

తెలంగాణ ప్రభుత్వం వెంటనే NHM–JACతో చర్చించి ఉద్యోగ భద్రత, వేతన న్యాయం, ప్రసూతి హక్కులపై నిర్ణయం తీసుకోవాలి!

NHM ఉద్యోగులకు టీడీపీ సంపూర్ణ మద్దతు!

Address

NTR Bhavan, Banjara Hills
Hyderabad
500034

Alerts

Be the first to know and let us send you an email when Jyothsna Tirunagari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jyothsna Tirunagari:

Shortcuts

Share

Nearby government services