Dalasingi Basavaraju BRS Party

Dalasingi Basavaraju BRS Party

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dalasingi Basavaraju BRS Party, Political organisation, Hyderabad, Telangana, Hyderabad.

🌟 Young Leader From Yousufguda Division- Jubilee hills Constituency | Voice of the People | Future of Our Nation |
Rooted in values, and backed by a strong political movement — I'm a new-generation leader working towards transparent government.

07/04/2026

కేరళ ఎన్నికల కోసం తెలంగాణ ప్రజల డబ్బును ఖర్చు పెడుతున్న రేవంత్ గ్యాంగ్!

రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ లేవు, ఆర్టీసీని పట్టించుకోరు, రైతులకు రైతుభరోసా ఇవ్వరు... కానీ బడా కాంట్రాక్టర్లకు మాత్రం వెంటనే బిల్లులు చెల్లిస్తారు! ఎందుకంటే...

ఆ కాంట్రాక్టర్ల కమిషన్లే నేరుగా కేరళ ఎన్నికలకు మూటలుగా వెళ్తున్నాయి.

తమ అధిష్టానం మెప్పు పొంది కుర్చీలు కాపాడుకోవడం కోసం, తెలంగాణ సొమ్మును అడ్డగోలుగా కొల్లగొడుతున్న కాంగ్రెస్ నాయకులు!

07/04/2026

హైదరాబాద్‌ నడిబొడ్డున 7 వేల కోట్ల ల్యాండ్‌ స్కామ్‌కు పాల్పడుతున్న రేవంత్, పొంగులేటి!

నాదర్‌గుల్‌లోని 373 ఎకరాల విలువైన భూములపై గద్దల్లా వాలిన కాంగ్రెస్ భూ బకాసురులు.

600 మంది పేద రైతులను వారి భూముల్లోకి పోనివ్వకుండా బౌన్సర్లు, పోలీసులను పెట్టి దాడులు చేయిస్తూ, అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్న మంత్రి పొంగులేటి.

మంత్రి కబ్జాలపై హైడ్రాకు మార్చి 10న రైతులు ఫిర్యాదు చేసినా..
పట్టించుకోకుండా కండ్లు మూసుకున్నది!

పేదవాడికో న్యాయం పెద్దోడికో న్యాయమా?

07/04/2026

రేవంత్ అసమర్థ పాలన, అనాలోచిత నిర్ణయాలు,
విధ్వంసంతో పూర్తిగా కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం.

భూములు, ఇళ్ల అమ్మకాలు.. కొనుగోళ్లు లేక
సగానికి సగం పడిపోయిన రాష్ట్ర రిజిస్ట్రేషన్ల ఆదాయం!

- 2024-25 కాగ్ నివేదికలో వెల్లడి

07/04/2026
31/03/2026

కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, ఇంటింటికీ నల్లా వేసి, నీళ్లిచ్చిండు.
రేవంత్ వచ్చినంక రైతుబంధు, పెన్షన్ బందు పెట్టిండు. మొత్తం నాశనం చేసిండు.
మాకు కేసీఆరే కావాలి అంటున్న మహిళ.

31/03/2026

బ్లాక్ మెయిల్‌ అనే పదానికి…
బ్రాండ్ అంబాసిడర్ “రేవంత్ రెడ్డి”!

30/03/2026

రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అనే కంపెనీ తప్పు చేసిందని స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు.
కానీ ఇవాళ మంత్రి గారిని కాపాడడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు.. మాపై ఎదురుదాడికి దిగుతున్నారు - కేటీఆర్

30/03/2026

మంత్రి పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలను ప్రశ్నిస్తే

28/03/2026

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే ఈ చరిత్రకారుడిని ఎప్పటికీ నమ్మొద్దు....
భారతదేశంలో సముద్ర తీరంలేని రాష్ట్రాలు 19 ఉన్నాయి...

28/03/2026

Why Formula-E in Telangana? 🏎️
🏁 Because we wanted to position Hyderabad at the forefront, as the EV powerhouse of India.- KTR

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address

Hyderabad, Telangana
Hyderabad
500033