Telugu Desam Party: Kadapa

Call Directions Website Contact the organization

Telugu Desam Party: Kadapa Official Page of TDP Kadapa

స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం ఉద్యోగుల ఆదరణ పొందింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎన్డీయేకు 65.7% దక్కాయి. వైసీపీకి క...
10/11/2026

స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం ఉద్యోగుల ఆదరణ పొందింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎన్డీయేకు 65.7% దక్కాయి. వైసీపీకి కేవలం 27.4% మాత్రమే వచ్చాయి.





10/11/2026

2024 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే స్థానిక ఎన్నికల్లో కూటమి మెజారిటీ బాగా పెరిగింది. 2024లో 55.3 శాతం ఓట్లు వస్తే.. ​స్థానిక ఎన్నికల్లో 58.90 శాతం ఓట్లు వచ్చాయి. వైసీపీ ఓట్ల శాతం 6.25 శాతం తగ్గింది. ప్రజలు ఏ విధంగా స్పందించారో ఇది ఒక ఉదాహరణ మాత్రమే.





కృష్ణా జిల్లా పామర్రులో ఇంటింటికీ తిరిగి చిక్కు వెంట్రుకలు కొని అమ్ముకునే శీలం వెంకటేశ్వరమ్మను జడ్పీటీసీ స్థానంలో పోటీ చ...
10/11/2026

కృష్ణా జిల్లా పామర్రులో ఇంటింటికీ తిరిగి చిక్కు వెంట్రుకలు కొని అమ్ముకునే శీలం వెంకటేశ్వరమ్మను జడ్పీటీసీ స్థానంలో పోటీ చేయించి గెలిపించుకుంది టీడీపీ. వెంకటేశ్వరమ్మ మామయ్య పానకాలు 25 ఏళ్లుగా పార్టీకి నమ్మకమైన కార్యకర్తగా సేవలు అందిస్తున్నారు. ఆ సేవే ఈరోజు వెంకటేశ్వరమ్మను జడ్పీటీసీ సభ్యురాలిని చేసింది.






మున్సిపల్ ఎన్నికల్లో మహిళా నాయకత్వానికి పెద్దపీట వేసింది టీడీపీ. పార్టీ గెలిచిన మొత్తం 10 మేయర్ స్థానాల్లో 8 స్థానాలు మహ...
10/11/2026

మున్సిపల్ ఎన్నికల్లో మహిళా నాయకత్వానికి పెద్దపీట వేసింది టీడీపీ. పార్టీ గెలిచిన మొత్తం 10 మేయర్ స్థానాల్లో 8 స్థానాలు మహిళలకే దక్కాయి. 4 మేయర్ స్థానాల్లో బీసీలు, 1 మేయర్ స్థానం ఎస్సీకి, 1 మేయర్ స్థానం మైనార్టీకి దక్కింది.






10/11/2026

తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. నాయకులు పార్టీలు మారినా కార్యకర్త మాత్రం జెండా దింపడు. ప్రాణం పోయినా జెండా పట్టుకుని చనిపోతాడు. అలాంటి కార్యకర్తలు ఉండే పార్టీ, అలాంటి కమిట్మెంట్ ఉండే పార్టీ తెలుగుదేశం.





పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే ప్రభంజనం సృష్టించింది. మొత్తం 100 స్థానాల్లో 94 స్థానాల్లో ప్రజలు ఎన్డీయేను గెలి...
10/11/2026

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే ప్రభంజనం సృష్టించింది. మొత్తం 100 స్థానాల్లో 94 స్థానాల్లో ప్రజలు ఎన్డీయేను గెలిపించారు. 94% స్ట్రైక్ రేట్‌తో ఎన్డీయే తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.





మున్సిపల్ ఎన్నికల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది టీడీపీ. పార్టీ తరపున ఎన్నికైన మొత్తం 70 మంది మేయర్లు, చైర్‌పర్స...
10/11/2026

మున్సిపల్ ఎన్నికల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది టీడీపీ. పార్టీ తరపున ఎన్నికైన మొత్తం 70 మంది మేయర్లు, చైర్‌పర్సన్లలో 44 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినవారే. ఒక్క బీసీ వర్గానికే 25 పదవులు (35.7%) దక్కాయి.





•స్థానిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని, 2024 ఎన్నికలతో పోలిస్తే ప్రజల్లో కూటమికి ఆదరణ పెరిగిందని సీఎం చంద్రబాబు ...
10/11/2026

•స్థానిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని, 2024 ఎన్నికలతో పోలిస్తే ప్రజల్లో కూటమికి ఆదరణ పెరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు

•ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి, తమ కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచారని సీఎం చంద్రబాబు అన్నారు

•విజయనగరం జిల్లా రాజాంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు

•ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖ వేదికగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. "నేవిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్" థీమ్‌తో ఈ సదస్సు నిర్వహించనున్నారు

•నరకాసుర వధ తర్వాత దీపావళి జరుపుకున్నట్లే, స్థానిక ఎన్నికల్లో వైసీపీ అరాచక రాజకీయాలకు ప్రజలు ముగింపు పలికి విజయోత్సవాలు జరుపుకుంటున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/cmL2F


09/11/2026

చెప్పాం చేస్తున్నాం..



Address

Kadapa

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Kadapa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Kadapa:

Shortcuts

Share

Nearby government services