Raju Kumar

Call Directions Contact the organization

Raju Kumar RAJU KUMAR BA.LLB
BAHUJAN SAMAJ PARTY KURNOOL CITY INCHARGE , LEGAL ADVISOR ,
SOCIAL JUSTICES, BA. JOURNALIST ,
(25)

13/11/2026
20-11-2026 Bahujan Samaj Party Andhra Pradesh State meeting
11/11/2026

20-11-2026 Bahujan Samaj Party
Andhra Pradesh State meeting

డిసెంబర్ - 06- 2026బాబా సాహెబ్ డాక్టర్. భీమ్‌రావ్అంబేడ్కర్ గారు మహాపరినిర్వాన్ దివస్ (వర్థంతి) సందర్భంగా.  ఉత్తరప్రదేశ్ ...
08/11/2026

డిసెంబర్ - 06- 2026
బాబా సాహెబ్ డాక్టర్. భీమ్‌రావ్
అంబేడ్కర్ గారు మహాపరినిర్వాన్ దివస్ (వర్థంతి) సందర్భంగా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాజధాని
లక్నో లో ని గోమతీనగర్‌లోని డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ సామాజిక పరివర్తన్ స్థల్‌లో
జరగనున్న ఘనంగా నివాళులర్పించే
భారీ బహిరంగ బహిరంగ సభ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి, గౌరవనీయ సోదరి
బెహాన్ కుమారి మాయావతి గారు
ముఖ్య అతిథిగా హాజరవుతారు.

విశ్వనాథ్ పాల్ బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్
రాష్ట్ర అధ్యక్షులు అన్నారు

RAJU KURMAR BA.LLB
BSP AP STATE - KURNOOL
DISTRICT @ CITY INCHARGE
Contact : +919490500035
Office Address: Bahujan Samaj Party Kurnool City Office – 2nd Floor, Vasundhara Complex, Kallur Road (opposite Eidgah Masjid Near the New Bus Stand), Kurnool City.
Pin code : 518003

బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు జిల్లావెల్థుర్తి మండల Z.P.T.C బలపరిచిన అభ్యర్థినాయకంటి సునీతమ్మ  ఏనుగు గుర్తు పై పోటీ చేసినం...
08/11/2026

బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా
వెల్థుర్తి మండల Z.P.T.C బలపరిచిన అభ్యర్థి
నాయకంటి సునీతమ్మ ఏనుగు గుర్తు పై పోటీ చేసినందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద ఓసిలు లందరికీ అమ్ముడు పోనీ " ఆత్మగౌరవ ఓట్లు " 4900 ఓట్లు వేసిన వెల్దుర్తి మండలం ప్రజలందరికీ ధన్యవాదాలు

వెల్దుర్తి గ్రామం MPTC -1 అభ్యర్థిగా
నాయకల్లు రాజేష్ ఏనుగు గుర్తు పై పోటీ చేసినందుకు అమ్ముడు పోనీ " ఆత్మగౌరవ ఓట్లు " 260 ఓట్లు వేసిన వెల్దుర్తి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు

మీ ఆప్యాయతకు మీ అనురాగానికి మీ ప్రేమకు కృతజ్ఞతలు ఇలాంటి మంచి అవకాశం నాకు కల్పించినందుకు బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కమిటీ కర్నూలు జిల్లా కమిటీ పెద్దలు సీనియర్ నాయకులు యూత్ మహిళలు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి
జై భీమ్ తెలియజేసుకుంటున్నాము🐘🐘🙏🙏🇪🇺🇪🇺💐💐

కర్నూలు జిల్లా మొత్తం  వెల్దుర్తి మండలం Z.P.T.C వైపు ప్రజల చూపులన్నీ ఉన్నాయి దినికి కారణం  బహుజన్ సమాజ్ పార్టీ బలపరిచిన ...
04/11/2026

కర్నూలు జిల్లా మొత్తం
వెల్దుర్తి మండలం Z.P.T.C వైపు ప్రజల చూపులన్నీ ఉన్నాయి దినికి కారణం బహుజన్ సమాజ్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నాయకంటి సునీతమ్మ గారు ఏనుగుర్తిపై బరిలో ఉన్నారు ఏనుగు గుర్తుపై మీ అమూల్యమైన ఓట్లు వేసి అఖండమైన
మెజారిటీతో గెలిపించాలని ప్రార్థన
తెలుగుదేశం పార్టీ , JSP, BJP, కూటము
ప్రభుత్వం అధికార పార్టీకి నాయకులకు భయం మొదలైంది ఏనుగు గుర్తు ఎక్కడ గెలుస్తుందా అనే భయం మొదలైంది
ఏనుగు గుర్తుకే మన ఓటు వేయిద్దాం
రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
పోలింగ్ తేది : 05-11-2026
నోట్ల రాజ్యాన్ని ఓడిద్దాం -
ఓట్ల రాజ్యాన్ని సాధిద్దాం
-ఏనుగు గుర్తుకే ఓటు వేద్దాం -
వెల్దుర్తి మండలాన్ని అభివృద్ధికి
తోడ్పడుదాం..

జై భీమ్ జై బహజన్ సమాజ్ పార్టీ జై భారత్

Address

Kurnool

Telephone

+919959122212

Website

Alerts

Be the first to know and let us send you an email when Raju Kumar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Raju Kumar:

Shortcuts

Share

Nearby government services