Andhra Pradesh Police

Call Directions Website Contact the organization

Andhra Pradesh Police Andhra Pradesh State Police Official handle of Andhra Pradesh Police. Please do not report crime here. In emergency Dial 100 / Dial 112

🌪️ మురసు తుఫాన్ సహాయక చర్యల్లో  బాపట్ల జిల్లాలోని బాపట్ల–ముత్తాయపాలెం రహదారిపై కూలిన చెట్లను తొలగిస్తూ, రాకపోకలకు అంతరాయ...
03/11/2026

🌪️ మురసు తుఫాన్ సహాయక చర్యల్లో

బాపట్ల జిల్లాలోని బాపట్ల–ముత్తాయపాలెం రహదారిపై కూలిన చెట్లను తొలగిస్తూ, రాకపోకలకు అంతరాయం కలగకుండా రహదారిని పునరుద్ధరిస్తున్న APSDRF బృందం.

ప్రజల భద్రతే లక్ష్యంగా సిబ్బంది నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నారు.

It is a matter of immense pride and honour for Andhra Pradesh Police that the Andhra Pradesh Greyhounds contingent has b...
01/11/2026

It is a matter of immense pride and honour for Andhra Pradesh Police that the Andhra Pradesh Greyhounds contingent has been featured in the Hon’ble Prime Minister Shri Narendra Modi’s official Instagram post on the occasion of Rashtriya Ekta Diwas at Kevadia.

This prestigious recognition reflects the professionalism, discipline, dedication and operational excellence of our Greyhounds personnel.

A proud moment for Andhra Pradesh Police! 🇮🇳

శ్రీ ఎన్. బాలసుబ్రహ్మణ్యం, IPS గారి మృతి పట్ల డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, IPS తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.క్రమశిక్ష...
30/10/2026

శ్రీ ఎన్. బాలసుబ్రహ్మణ్యం, IPS గారి మృతి పట్ల డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, IPS తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

క్రమశిక్షణ, నిబద్ధతతో పోలీసు శాఖకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మరణం పోలీసు కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు.

ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు పోలీసు శాఖ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ అపార దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము.

ఓం శాంతి. 🙏

🌪️ అర్నబ్ తుఫాన్ సహాయక చర్యల్లో   బృందాలు!శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామంలోని జగనన్న కాలనీలో వరదల్ల...
29/10/2026

🌪️ అర్నబ్ తుఫాన్ సహాయక చర్యల్లో బృందాలు!

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామంలోని జగనన్న కాలనీలో వరదల్లో చిక్కుకున్న 30 మంది బాధితులను APSDRF బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

🌪️ అర్నబ్ తుఫాన్ సహాయక చర్యలు: చీకటిలోనూ టార్చ్‌లైట్ల వెలుగులో కూలిన చెట్ల తొలగింపు.. రాకపోకల పునరుద్ధరణలో   సిబ్బంది!పశ...
28/10/2026

🌪️ అర్నబ్ తుఫాన్ సహాయక చర్యలు: చీకటిలోనూ టార్చ్‌లైట్ల వెలుగులో కూలిన చెట్ల తొలగింపు.. రాకపోకల పునరుద్ధరణలో సిబ్బంది!

పశ్చిమ గోదావరి జిల్లాలో తుఫాన్ ప్రభావంతో లక్ష్మేశ్వరం–నరసాపురం రహదారితో పాటు పెరవలి MRO కార్యాలయ పరిధిలోని ప్రధాన రహదారిపై చెట్లు కూలిపోవడంతో, చీకటిలోనూ టార్చ్‌లైట్ల వెలుగులో వాటిని తొలగిస్తూ రాకపోకలను పునరుద్ధరిస్తున్న సిబ్బంది.

🌪️ అర్నబ్ తుఫాన్ సహాయక చర్యలను సమీక్షించిన IGP శ్రీ CH. శ్రీకాంత్, IPS గారు!పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండల పరిధిలోన...
28/10/2026

🌪️ అర్నబ్ తుఫాన్ సహాయక చర్యలను సమీక్షించిన IGP శ్రీ CH. శ్రీకాంత్, IPS గారు!

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండల పరిధిలోని తూర్పుతాళ్లు, బండారులంక, కరివిసెట్టివారిపాలెం, దర్బారేవు గ్రామాల్లో తుఫాన్ ప్రభావంతో రహదారులపై కూలిన చెట్లను తొలగిస్తూ, విద్యుత్ స్తంభాలు, వైర్ల కారణంగా ఏర్పడిన అడ్డంకులను తొలగిస్తూ రాకపోకలను పునరుద్ధరించేందుకు బృందాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, సహాయక చర్యలను వేగవంతంగా కొనసాగిస్తున్నాయి.

🌪️అర్నబ్  తుఫాన్ సహాయక చర్యల్లో    బృందాలు!తుఫాన్ ప్రభావంతో కూలిన చెట్లను తొలగిస్తూ, విద్యుత్ స్తంభాలు, వైర్ల కారణంగా ఏర...
28/10/2026

🌪️అర్నబ్ తుఫాన్ సహాయక చర్యల్లో బృందాలు!

తుఫాన్ ప్రభావంతో కూలిన చెట్లను తొలగిస్తూ, విద్యుత్ స్తంభాలు, వైర్ల కారణంగా ఏర్పడిన అడ్డంకులను క్లియర్ చేస్తూ ప్రజల భద్రత కోసం సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు.

🌀🌧️ అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విశాఖపట్నం ఈగల్ అధికారుల సహాయక చర్యలు 🦅🤝🚨 తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండ...
28/10/2026

🌀🌧️ అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విశాఖపట్నం ఈగల్ అధికారుల సహాయక చర్యలు 🦅🤝
🚨 తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలుస్తూ, విశాఖపట్నం ఈగల్ అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
🫂 విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అవసరమైన సహాయం అందిస్తూ, వారి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అధికారులు తమ సేవలను కొనసాగిస్తున్నారు.
❤️ ప్రజలకు అండగా ఈగల్ అధికారులు – ప్రజాసేవే లక్ష్యం!
🦅 EAGLE – Andhra Pradesh
🇮🇳 ప్రజా సేవే మా లక్ష్యం | ప్రజల భద్రతే మా బాధ్యత

🌪️   &   Stand Firm in Service to the Public During Cyclone Arnab!The severe winds and heavy rainfall caused by Cyclone ...
28/10/2026

🌪️ & Stand Firm in Service to the Public During Cyclone Arnab!

The severe winds and heavy rainfall caused by Cyclone Arnab uprooted large trees and brought down electricity poles in several areas, severely disrupting vehicular movement.

Despite these challenging conditions, teams, along with district police officers and personnel, remained alert and promptly launched relief operations, even during the midnight hours. Braving the strong winds and heavy rain, they swiftly removed fallen trees and cleared road obstructions to restore smooth traffic movement. They also coordinated with electricity department personnel to facilitate restoration efforts.

Sri Harish Kumar Gupta, IPS, appreciated the teams and district police officers and personnel for their prompt response, dedication, and commitment to public safety. He commended their efforts in providing timely assistance to the public and ensuring safer passage for commuters during these challenging circumstances.

Public Safety First! Stands Strong with the People in Times of Disaster. 🚔

🌪️   Ready to Tackle Cyclone Arnab!In view of Cyclone Arnab approaching the state, Inspector General of Police (IGP) Sri...
27/10/2026

🌪️ Ready to Tackle Cyclone Arnab!

In view of Cyclone Arnab approaching the state, Inspector General of Police (IGP) Sri CH. Srikanth, IPS, reviewed the preparedness of SDRF teams. On this occasion, SDRF personnel inspected the advanced rescue and response equipment available with them.

The SDRF teams, fully prepared to tackle any challenging weather conditions and undertake rescue and relief operations, have departed for their designated cyclone-affected areas.

Committed to protecting lives and safeguarding property, teams remain on high alert.

Address

DGP Office Mangalagiri
Mangalagiri
522503

Alerts

Be the first to know and let us send you an email when Andhra Pradesh Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Andhra Pradesh Police:

Shortcuts

Share


Other Law enforcement in Mangalagiri

Show All