Team NaraLokesh

Directions Website

Team NaraLokesh జై తెలుగుదేశం

05/11/2026
02/11/2026
రైతుల దారికి భరోసా.. అభివృద్ధికి చిరునామా నారా లోకేష్! రెండేళ్ల కూటమి పాలనలో మంత్రి నారా లోకేష్ గారి చొరవతో దుగ్గిరాలలో ...
27/10/2026

రైతుల దారికి భరోసా.. అభివృద్ధికి చిరునామా నారా లోకేష్!

రెండేళ్ల కూటమి పాలనలో మంత్రి నారా లోకేష్ గారి చొరవతో దుగ్గిరాలలో రూ.79 లక్షలతో పెద్ద ఎత్తున డొంకరోడ్ల అభివృద్ధి.. రైతుల కష్టాలకు పరిష్కారం, పంటల రవాణాకు సులువైన మార్గం!

చెప్పడమే కాదు.. చేసి చూపిస్తున్న నాయకత్వం!

మన మంగళగిరి - మన దుగ్గిరాల - మన లోకేష్







మంత్రి నారా లోకేష్ గారి చొరవతో దుగ్గిరాలలో రూ.1.93 కోట్లతో నూతన పీహెచ్‌సీ నిర్మాణం..ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ, అభి...
27/10/2026

మంత్రి నారా లోకేష్ గారి చొరవతో దుగ్గిరాలలో రూ.1.93 కోట్లతో నూతన పీహెచ్‌సీ నిర్మాణం..

ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న లోకేష్ గారు!

చెప్పాము.. చేస్తున్నాము.. చేసి చూపిస్తున్నాము!







పేదలకు వారు ఉంటున్న ఇళ్లపై, స్థలాలపై శాశ్వత హక్కులు కల్పించి వారికి ఆస్తులుగా ఇస్తామని 'చెప్పాం'. విశాఖ నగరంలో 28 వేల కు...
24/10/2026

పేదలకు వారు ఉంటున్న ఇళ్లపై, స్థలాలపై శాశ్వత హక్కులు కల్పించి వారికి ఆస్తులుగా ఇస్తామని 'చెప్పాం'. విశాఖ నగరంలో 28 వేల కుటుంబాలకు, విజయవాడలో 24 వేల కుటుంబాలకు, మంగళగిరిలో 6 వేల కుటుంబాలకు, నెల్లూరులో 2,600 కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి పేదలకు పట్టాభిషేకం చేసాం. ఇంకా 'చేస్తున్నాం.'




మంత్రి నారా లోకేష్  గారి చొరవతో దుగ్గిరాల లో ఎస్సీ బాలికల వసతి గృహం నిర్మాణం.దుగ్గిరాలలో సెల్ కాన్ సంస్థ సహకారంతో రూ.3.5...
24/10/2026

మంత్రి నారా లోకేష్ గారి చొరవతో దుగ్గిరాల లో ఎస్సీ బాలికల వసతి గృహం నిర్మాణం.

దుగ్గిరాలలో సెల్ కాన్ సంస్థ సహకారంతో రూ.3.50 కోట్ల నిధులతో ఎస్సీ బాలికల వసతి గృహం నిర్మాణం. విద్యార్థినుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ, విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న నారా లోకేష్ గారు.

మన మంగళగిరి – మన దుగ్గిరాల – మన లోకేష్







నారా లోకేష్ చొరవతో పేదలకు భరోసా!దుగ్గిరాలలో అన్న క్యాంటీన్‌పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా, మంత్రి నారా లోకేష్ చొరవ తో  దుగ...
24/10/2026

నారా లోకేష్ చొరవతో పేదలకు భరోసా!
దుగ్గిరాలలో అన్న క్యాంటీన్‌

పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా, మంత్రి నారా లోకేష్ చొరవ తో దుగ్గిరాలలో అన్న క్యాంటీన్‌ సేవలు.
పేదల సంక్షేమమే లక్ష్యం.. ప్రతి పేదవాడి ఆకలి తీర్చడమే ధ్యేయం!

మన మంగళగిరి - మన దుగ్గిరాల - మన లోకేష్







మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వం లో  మంగళగిరి నియోజకవర్గం, దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో కూటమి ప్రభుత్వం లో గత రెండ...
23/10/2026

మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వం లో మంగళగిరి నియోజకవర్గం, దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో కూటమి ప్రభుత్వం లో గత రెండు సంవత్సరాలలో ప్రభుత్వ పరంగా మరియు నారా లోకేష్ గారి సొంత నిధులతో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరములు







మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వం లో  మంగళగిరి నియోజకవర్గం, దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం లో ...
23/10/2026

మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వం లో మంగళగిరి నియోజకవర్గం, దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం లో గత రెండు సంవత్సరాలలో ప్రభుత్వ పరంగా మరియు నారా లోకేష్ గారి సొంత నిధులతో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరములు







Address

Mangalagiri

Alerts

Be the first to know and let us send you an email when Team NaraLokesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share