BJP Andhra Pradesh

Directions Website Contact the organization

BJP Andhra Pradesh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP Andhra Pradesh, Political organisation, BJP Andhra Pradesh State Office, Drive No : 33-9-15/33-9-6, Boyapativari Street, Anil Estate lane, Sitarampuram, Vijayawada.

This is the official page of Bharatiya Janata Party (BJP) Andhra Pradesh unit of Bharatiya Janata Party
WhatsApp Number: 8142266266
Twitter - www.twitter.com/bjp4Andhra
Instagram - www.Instagram.com/bjp4andhra
Telegram - https://t.me/BJP4Andhra This is the official page of Andhra Pradesh unit of BJP
WhatsApp Number: 8142266266
Twitter - www.twitter.com/bjp4Andhra
Instagram - www.Instagram.com/bjp4andhra

06/11/2026

ఓట్ల కోసం కాదు.. దేశ భద్రత కోసమే పోరాటం చేస్తాం. చొరబాటుదారుల పట్ల ఉపేక్ష ఉండదు.. డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ విధానమే మా లక్ష్యం.

06/11/2026

భారత రక్షణ రంగంలో మరో కీలక విజయం!

స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన క్వాసీ బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్’ను ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి DRDO విజయవంతంగా పరీక్షించింది.

ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు మరింత బలం!

05/11/2026

వీధుల్లో రాజకీయ ప్రసంగాలు కాదు.. పార్లమెంట్‌లో SIR పై ప్రత్యేక చర్చకు సిద్ధమా రాహుల్ గాంధీ?అవసరమైతే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకూ సిద్ధం!

05/11/2026

ఎన్‌డీఏ ప్రభుత్వ సమర్థ విధానాలతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోంది. నాయుడుపేటలో రూ.5,497 కోట్ల ప్రీమియర్ ఎనర్జీస్ ప్రాజెక్ట్‌ రాకతో స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి.

అర్నాబ్, మురుసు తుపాన్ల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన తీవ్ర నష్టాన్ని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి వ...
05/11/2026

అర్నాబ్, మురుసు తుపాన్ల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన తీవ్ర నష్టాన్ని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి వివరిస్తూ, అర్నాబ్ తుపాను నష్టాలను అంచనా వేయడానికి తక్షణమే కేంద్ర బృందాలను పంపించిన కేంద్ర ప్రభుత్వానికి, హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి కృతజ్ఞతలు తెలియజేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN Madhav గారు.

అదేవిధంగా, మురుసు తుపాను ప్రభావం తగ్గిన నేపథ్యంలో నష్టాలను అంచనా వేయడానికి కేంద్ర బృందాలను పంపించాలని, రెండు తుపాన్ల వల్ల రాష్ట్రానికి జరిగిన ఉమ్మడి నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి విజ్ఞప్తి చేశారు.

05/11/2026

మన దేశం ప్రజాతీర్పుతో నడుస్తోంది రాహుల్ గాంధీ.. నీ ఫీలింగ్స్‌తో నడవదు. ప్రతి ఓటమికి కొత్త సాకులు వెతికే నీ ఫీలింగ్స్‌తో నడవడానికి దేశం మీ ఇల్లు కాదు.. కాంగ్రెస్ పార్టీ సొత్తు అంతకంటే కాదు.

05/11/2026

ఇండి కూటమి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి, కపట రాజకీయాల అసలు రంగు బట్టబయలైంది. పదవీ వ్యామోహం కోసం చేస్తున్న దిగజారుడు చేష్టలను వారే స్వయంగా బయటపెట్టుకుంటూ నవ్వులపాలవుతున్నారు.

05/11/2026

ఆంధ్ర ప్రజల సంపూర్ణ ఆశీస్సులతో పురపాలక ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. సుపరిపాలన, నారీ శక్తి మరియు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి అజెండాపై విశ్వాసముంచి ఈ అఖండ విజయాన్ని అందించిన ఓటర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు!

05/11/2026

పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వాన్ని తాను చూసిన ప్రభుత్వాల్లోనే అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు

అవినీతి గురించి కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం చూస్తుంటే… రాజకీయాల్లో ఇంతకంటే పెద్ద విడ్డూరం ఏముంటుంది! 😂

ఇండి కూటమి అవినీతి బాగోతం బట్టబయలైంది

05/11/2026

అభివృద్ధికి రహదారి వారధి! తిరుపతి – చిత్తూరు జాతీయ రహదారి (NH-140)!

సుమారు 79 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ జాతీయ రహదారి ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు రవాణా, వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతమిస్తోంది.

మోదీ ప్రభుత్వ సహకారం అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్!

Address

BJP Andhra Pradesh State Office, Drive No : 33-9-15/33-9-6, Boyapativari Street, Anil Estate Lane, Sitarampuram
Vijayawada
520002

Alerts

Be the first to know and let us send you an email when BJP Andhra Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP Andhra Pradesh:

Shortcuts

Share

Nearby government services